MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rock-stars-andharoo-remakelapy-focus-cheyadaaniki-kaaranam-idhenaadad5e188-ff37-4b27-a681-2178de7844c8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rock-stars-andharoo-remakelapy-focus-cheyadaaniki-kaaranam-idhenaadad5e188-ff37-4b27-a681-2178de7844c8-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో మన స్టార్ హీరోలందరూ రీమేక్ చిత్రాల పై ఫోకస్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తమిళ్, హిందీ,మలయాళం చిత్రాలను మన తెలుగు స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్నారు. ఇది గమనిస్తున్న ప్రేక్షకులందరూ తెలుగు సినీ పరిశ్రమ లోని రచయితలకు కథలు దొరకడం లేదా? లేదా మన దగ్గర రచయితలు లేరా? రచయితలు ఉన్నా వారు కథలు రాయడం మానేశారా? లేక రాసిన కథలను రివీల్ చేయడం లేదా? అంటూ చాలా మంది అనుకుంటున్నారు.. ఎందుకంటే మన తెలుగు సినీ ఇండస్ట్రీలో, ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు అనౌన్స్ చేస్తున్న అన్ని సినిమాలు కూడా రీమేక్ చిత్CHIRANJEEVI PAVAN KALYAN NITHIN BELLAM KONDA SREENIVAS VENKESH;pawan;chiranjeevi;venkatesh;nithin;bellamkonda sai sreenivas;kalyan;pawan kalyan;srinivas;industries;cinema;tamil;hindi;film industry;remake;jaggery;khaidi.;nithin reddy;manam;josh;khaidi new;narappaరాక్ స్టార్స్ అందరూ రీమేక్ లపై ఫోకస్ చేయడానికి కారణం ఇదేనా?రాక్ స్టార్స్ అందరూ రీమేక్ లపై ఫోకస్ చేయడానికి కారణం ఇదేనా?CHIRANJEEVI PAVAN KALYAN NITHIN BELLAM KONDA SREENIVAS VENKESH;pawan;chiranjeevi;venkatesh;nithin;bellamkonda sai sreenivas;kalyan;pawan kalyan;srinivas;industries;cinema;tamil;hindi;film industry;remake;jaggery;khaidi.;nithin reddy;manam;josh;khaidi new;narappaThu, 06 May 2021 15:00:00 GMT
ప్రస్తుత కాలంలో మన స్టార్ హీరోలందరూ రీమేక్ చిత్రాల పై ఫోకస్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తమిళ్, హిందీ,మలయాళం చిత్రాలను మన తెలుగు స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్నారు. ఇది గమనిస్తున్న ప్రేక్షకులందరూ తెలుగు సినీ పరిశ్రమ లోని రచయితలకు కథలు దొరకడం లేదా? లేదా మన దగ్గర రచయితలు లేరా? రచయితలు ఉన్నా వారు కథలు రాయడం మానేశారా? లేక రాసిన కథలను రివీల్ చేయడం లేదా? అంటూ చాలా మంది అనుకుంటున్నారు.. ఎందుకంటే మన తెలుగు సినీ ఇండస్ట్రీలో, ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు అనౌన్స్ చేస్తున్న అన్ని సినిమాలు కూడా రీమేక్ చిత్రాలే అవడం గమనార్హం.


ఇక యంగ్ హీరోలను పక్కన పెడితే, స్టార్ హీరోల సినిమాల విషయంలోనే ఈ మాట అనాలి అని అనిపిస్తోంది.. కొత్త హీరోలు అందరూ కొత్త కొత్త కథలతో, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే, మన స్టార్ హీరోలు మాత్రం రీమేక్ చిత్రాల పై ఆధార పడుతున్నారు. సాధారణంగా ఒక సినిమా మొదలుపెడితే వందలమందికి పని ఉంటుందని, మన హీరోలు చాలామంది, చాలా సందర్భాలలో చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక దాని కోసమే ఇటీవల చాలా సినిమాలు కూడా ప్రకటించడం జరిగింది.

అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150  హిట్ తో జోష్ మీదున్న మెగాస్టార్ చిరు చేతిలో, వరుస సినిమాలు ఉన్నాయి. ఇక అందులో రీమేక్ సినిమాలు ఎన్ని ఉన్నాయి అంటే, లూసిఫర్, వేదాళం ఈ రెండూ కూడా రీమేక్ చిత్రాలే. ఇక వెంకటేష్ కూడా అంతే..ఈయన కూడా నారప్ప, దృశ్యం టూ చిత్రాలను చేస్తున్నాడు.ఇక ఈ రెండు కూడా రీమేక్ చిత్రాలు. ఇక ప్రస్తుతం మరొక రీమేక్ చిత్రాన్ని నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. అదే మలయాళం సినిమా డ్రైవింగ్ లైసెన్స్.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాట లోనే ఉన్నాడు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ, అది కూడా రీమేక్ చిత్రం ద్వారానే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అది వకీల్ సాబ్ సినిమా అని అందరికీ తెలిసిన విషయమే.. ఇక ఆ తర్వాత అయ్యప్పనుమ్ కోషియమ్ కూడా రీమేక్ చిత్రమే.. ఇక నితిన్ నటిస్తోన్న మ్యాస్ట్రో కూడా రీమేక్ చిత్రమే. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా  రెండు రీమేక్ సినిమాలను ఎంచుకున్నాడు.. ఇక ఇంతలా మన స్టార్ హీరోలు అందరూ రీమేక్ చిత్రాల పై ఆధార పడుతున్నారు.. ఒకవేళ మన రచయితలు అవసరమైన కథలు ఇవ్వలేకపోతున్నారా?లేక అగ్రహీరోలు ఈ కథలను ఆక్సెప్ట్ చేయలేక పోతున్నారా? అనే విషయం తెలియడం లేదు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సర్కార్ సరికొత్త నిర్ణయం.. ఏకంగా విద్యాసంస్థలనే ..!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>