MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-hero-is-silent-on-trivikram-movie96ddc699-f84e-4457-a197-0263184c54f3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-hero-is-silent-on-trivikram-movie96ddc699-f84e-4457-a197-0263184c54f3-415x250-IndiaHerald.jpgహైదరాబాద్లో పుట్టి బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ సెటిల్ అయి బాలీవుడ్ భామగా మారిన నిధి అగర్వాల్ తెలుగులో సవ్యసాచి అనే సినిమాతో తెరంగ్రేటం చేసింది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె మిస్టర్ మజ్ను అనే సినిమాలో నటించినా సరే ఆ సినిమా కూడా పెద్దగా ఆమెకు ఏమీ పేరు తెచ్చి పెట్టలేదు. అయితే మూడో సినిమా ఇస్మార్ట్ శంకర్ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాలో ఈ భామ నటించిన ఈమెకు పెద్దగా పేరు రాలేదు కానీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం మాత్రం దక్కtollywood;pawan;mahesh;naga chaitanya;nidhhi agerwal;pooja hegde;bhama;kalyan;nidhi;pawan kalyan;shankar;trivikram srinivas;bollywood;cinema;telugu;rajani kanth;ismart shankar;heroine;savyasachi;mister;anandamమహేష్ కి ఒక్కరు కాదు ఇద్దరు కావాలట!మహేష్ కి ఒక్కరు కాదు ఇద్దరు కావాలట!tollywood;pawan;mahesh;naga chaitanya;nidhhi agerwal;pooja hegde;bhama;kalyan;nidhi;pawan kalyan;shankar;trivikram srinivas;bollywood;cinema;telugu;rajani kanth;ismart shankar;heroine;savyasachi;mister;anandamThu, 06 May 2021 12:00:00 GMTహైదరాబాద్లో పుట్టి బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ సెటిల్ అయి బాలీవుడ్ భామగా మారిన నిధి అగర్వాల్ తెలుగులో సవ్యసాచి అనే సినిమాతో తెరంగ్రేటం చేసింది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె మిస్టర్ మజ్ను అనే సినిమాలో నటించినా సరే ఆ సినిమా కూడా పెద్దగా ఆమెకు ఏమీ పేరు తెచ్చి పెట్టలేదు. అయితే మూడో సినిమా ఇస్మార్ట్ శంకర్ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాలో ఈ భామ నటించిన ఈమెకు పెద్దగా పేరు రాలేదు కానీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం మాత్రం దక్కించుకుంది.. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హరిహర వీర మల్లు సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ ఎంపికైంది. ఇక పవన్ సరసన అవకాశం దక్కించుకుని ఆనందంతో ఉన్న ఆమెకు ఏకంగా మహేష్ సరసన నటించే అవకాశం దక్కిందని ప్రచారం జరుగుతుంది. ఆ విషయాల్లో కి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

 ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అంటూ పూజా హెగ్డే పేరు ముందుగా ప్రచారం జరిగింది. అయితే పూజా హెగ్డే ఈ సినిమాలో నటించడం లేదని దిశాపటాని లేదా జాన్వీకపూర్ ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు కూడా స్కోప్ ఉంటుందట. త్రివిక్రమ్ సినిమా అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా రెండో హీరోయిన్ అవకాశాలు కూడా ఉంటున్నాయి. హీరోతో ఎక్కువ ర్యాపో ఆమెకు ఉన్నా లేకపోయినా సెకండ్ హీరోయిన్ పాత్రకు ఎవరో ఒకరిని తీసుకుంటూనే ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ పాత్ర ఉందని ఆ సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నంబర్ కు కాల్ చేస్తే భోజనం, మాస్క్ ఫ్రీ.. ఎక్కడంటే?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>