BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/remdesivir9c8858ef-3360-4cd6-9ad0-16a4adbfe510-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/remdesivir9c8858ef-3360-4cd6-9ad0-16a4adbfe510-415x250-IndiaHerald.jpgకోవిడ్‌19 చికిత్స కోసం రెమ్‌డిసివిర్ మందును వాడ‌వ‌చ్చు అని ప్ర‌భుత్వం చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ యాంటీ వైర‌ల్ డ్ర‌గ్‌కు డిమాండ్ పెరిగింది. ఢిల్లీతో స‌హా ప‌లు రాష్ట్రాల్లో ఆ ఇంజెక్ష‌న్‌ మందు కోసం భారీ స్థాయిలో బ్లాక్‌మార్కెట్ జ‌రుగుతున్న‌ది. భారత్‌లో కరోనా మందుల బ్లాక్‌మార్కెట్ దందా మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీనే అందుకు కేంద్రంగా మారింది. కరోనాకు అత్యవసర మందులుగా అందిస్తున్న రెమ్‌డెసివిర్డ్రగ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే పక్కదారి పడుతున్నాయి. అంతేకాకుండా.. న‌కిలీ రెమ్డిసివిర్ ఇremdesivir;mandula;police;capital;central governmentభారత్‌లో కరోనా మందుల బ్లాక్‌మార్కెట్ దందా..!!భారత్‌లో కరోనా మందుల బ్లాక్‌మార్కెట్ దందా..!!remdesivir;mandula;police;capital;central governmentThu, 06 May 2021 11:23:16 GMTకోవిడ్‌19 చికిత్స కోసం రెమ్‌డిసివిర్ మందును వాడ‌వ‌చ్చు అని ప్ర‌భుత్వం చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ యాంటీ వైర‌ల్ డ్ర‌గ్‌కు డిమాండ్ పెరిగింది. ఢిల్లీతో స‌హా ప‌లు రాష్ట్రాల్లో ఆ ఇంజెక్ష‌న్‌ మందు కోసం భారీ స్థాయిలో బ్లాక్‌మార్కెట్ జ‌రుగుతున్న‌ది. భారత్‌లో కరోనా మందుల బ్లాక్‌మార్కెట్ దందా మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీనే అందుకు కేంద్రంగా మారింది. కరోనాకు అత్యవసర మందులుగా అందిస్తున్న రెమ్‌డెసివిర్డ్రగ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే పక్కదారి పడుతున్నాయి. అంతేకాకుండా.. న‌కిలీ రెమ్డిసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను త‌యారు చేస్తూ అందిన‌కాడికి దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఇక గుజ‌రాత్ లోని ఓ ద‌వాఖాన‌లో వార్డ్ బాయ్ రెమ్డిసివిర్ లో గ్లూకోజ్ వాట‌ర్ క‌లిపి అవ‌స‌ర‌మైన రోగుల‌కు అధిక ద‌ర‌ల‌కు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. జ‌గ‌దీష్ అనే వార్డ్ బాయ్ రెమ్డిసివిర్ బాటిల్స్ లో గ్లూకోజ్ నీళ్ల‌ను క‌లిపి కొవిడ్ రోగులు, బంధువుల‌కు బాటిల్ ను రూ 4500 నుంచి రూ 5000 వ‌ర‌కూ విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.  బాటిల్ పై బ్రాండ్ స్టిక్క‌ర్లు ఉండ‌టంతో వీటిని న‌కిలీవ‌ని ఏ ఒక్క‌రూ గుర్తించ‌లేద‌ని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌డిపై కేసు న‌మోదు చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జంతువుల ద్వారా క‌రోనా.. సంచ‌ల‌న నిజాలు

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>