Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbid9dbebbd-8767-4692-a7ae-9c9653e0e82c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbid9dbebbd-8767-4692-a7ae-9c9653e0e82c-415x250-IndiaHerald.jpgదేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడంలో ముందుంటుంది. టెక్నాలజీకి అనుగుణంగా తమ సర్వీసులను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని తట్టుకుని భారత్ నెంబర్వన్ బ్యాంకుగా కొనసాగుతోంది. అయితే కేవలం కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడం విషయంలోనే కాదు సెక్యూరిటీ విషయంలోనూ ఎంతో కచ్చితత్వంతో అవSbi;india;rbi;sbi;bank;king;king 1;banking;customerస్టేట్ బ్యాంక్ కస్టమర్ హెచ్చరిక.. ఈ తప్పులు చేయకండి?స్టేట్ బ్యాంక్ కస్టమర్ హెచ్చరిక.. ఈ తప్పులు చేయకండి?Sbi;india;rbi;sbi;bank;king;king 1;banking;customerThu, 06 May 2021 10:40:00 GMTబ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడంలో ముందుంటుంది. టెక్నాలజీకి అనుగుణంగా తమ సర్వీసులను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని తట్టుకుని భారత్ నెంబర్వన్ బ్యాంకుగా కొనసాగుతోంది.  అయితే కేవలం కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడం విషయంలోనే కాదు సెక్యూరిటీ విషయంలోనూ ఎంతో కచ్చితత్వంతో అవుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.


 ప్రస్తుతం రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ బ్యాంకు కస్టమర్లు ఎవరు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పిస్తూనే ఉంటుంది.  ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి తమ కస్టమర్లకు హెచ్చరించింది మోసగాళ్లు బారిన మరి ఖాతాలు ఖాళీ చేసుకోవద్దు అంటూ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు వ్యవస్థలోని లొసుగుల్ని వినియోగించుకుని కొత్త కొత్త మార్గాల్లో ఖాతాదారులను బురిడీ కొట్టించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారని అందరూ అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది.


 అకౌంట్ కి సంబంధించిన కీలక సమాచారాన్ని కస్టమర్లు ఎవరు ఇతరులకు షేర్ చేయవద్దు అంటూ సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అన్ నోన్ సోర్స్ నుంచి ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోవడం ఎంతో ఉత్తమం అని సూచించింది.  ఈ మధ్యకాలంలో ఎంతోమంది వివిధ రకాల యాప్స్ పేరుతో లింకులు పంపించి ఆ లింకు ఓపెన్ చేయగానే ఇక వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆ తర్వాత బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. అంతే కాకుండా ఎంతో మంది ఇక కస్టమర్ కేర్ అంటూ  కాల్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఎప్పటికప్పుడు సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>