MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vikram-vedha-bollywood-remake5016bde2-9209-4160-bec9-a9aa528c038a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vikram-vedha-bollywood-remake5016bde2-9209-4160-bec9-a9aa528c038a-415x250-IndiaHerald.jpgఓ సినిమా సూపర్ హిట్ అయితే ఆ కథను ఇతర బాషలలో రీమేక్ చేయడమో లేదో డబ్ చేయడమో ఇండస్ట్రీలో ఎప్పటినుండో వస్తున్న పద్దతే. ఈ క్రమంలో సక్సెస్ ను సాధించిన కొన్ని వందల చిత్రాలు పలు భాషల్లో రీమేక్ అవుతూ వున్నాయి. తాజాగా తమిళ్ లో సూపర్ హిట్ ను అందుకున్న "విక్రమ్ వేద" ను కూడా రీమేక్ చేసేందుకు బాలీవుడ్ రెడీ అయిన విషయం తెలిసిందే. VIKRAM VEDHA BOLLYWOOD REMAKE;aamir khan;aly khan;hrithik roshan;madhavan;saif ali khan;ali;krish;roshan;sethu;vijay;vijay sethupathi;vikram;ameer khan;bollywood;cinema;media;tamil;hindi;remake;chennai;husband;hero;success;joseph vijay;gangster;chitramఆ మూవీ రీమేక్ కి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరో ?ఆ మూవీ రీమేక్ కి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరో ?VIKRAM VEDHA BOLLYWOOD REMAKE;aamir khan;aly khan;hrithik roshan;madhavan;saif ali khan;ali;krish;roshan;sethu;vijay;vijay sethupathi;vikram;ameer khan;bollywood;cinema;media;tamil;hindi;remake;chennai;husband;hero;success;joseph vijay;gangster;chitramThu, 06 May 2021 15:00:00 GMTసినిమా సూపర్ హిట్ అయితే ఆ కథను ఇతర బాషలలో రీమేక్ చేయడమో లేదో డబ్ చేయడమో ఇండస్ట్రీలో ఎప్పటినుండో వస్తున్న పద్దతే. ఈ క్రమంలో సక్సెస్ ను సాధించిన కొన్ని వందల చిత్రాలు  పలు భాషల్లో రీమేక్ అవుతూ వున్నాయి. తాజాగా తమిళ్ లో సూపర్ హిట్ ను అందుకున్న "విక్రమ్ వేద" ను కూడా రీమేక్ చేసేందుకు బాలీవుడ్ రెడీ అయిన విషయం తెలిసిందే.  అయితే ఈ చిత్రాన్ని ఏమని రీమేక్ చేద్దామనుకున్నారో గాని మొదటి నుండి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఈ రీమేక్ చిత్రాన్ని భారీగా  ప్లాన్ చేసిన బాలీవుడ్ మేకర్స్ మొదట ఈ మాఫియా డ్రామా కధనంలో సైఫ్ అలీ ఖాన్ , అమీర్ ఖాన్ లతో చేద్దామని అనుకున్నారు. అయితే అమీర్ పలు కారణాలతో చేయలేనంటూ వైదొలిగారు. ఆ తర్వాత అమీర్ కి బదులు మరో హీరోని వెతికే పనిలో పడగా ఆ పాత్రకు హృతిక్ రోషన్ అయితే సరిగ్గా సరిపోతారని ఆయన్ని సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. 

ఈ యాక్షన్ చిత్రంలో నటించేందుకు ఆసక్తి కనబరిచారని ఇటీవల ఈ గ్యాంగ్ స్టార్ పాత్రను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసేందుకు పాత్ర గురించి వివరాలు తెలుసుకునేందుకు  హృతిక్ చెన్నై  కూడా వచ్చినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు హృతిక్ కూడా అమీర్ ఖాన్ బాటలోనే ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు పలు బాలీవుడ్ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. హృతిక్ క్రిష్ 4, మరియు పలు భారీ ప్రాజెక్టులకు ఇప్పటికే  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున  షెడ్యూల్ టైట్ గా ఉండడంతో , ఈ  రీమేక్ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ కాక తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక తమిళ్ లో విజయ్ సేతుపతి - ఆర్.మాధవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ మూవీ అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఇద్దరు హీరోలు ఒకరిని మించి మరొకరు పోటీ పడి నటించి సినిమాను సూపర్ హిట్ చేశారు. పోలీసు విక్రమ్ గా మాధవన్ ,  నెగటివ్ పాత్రలో గ్యాంగ్ స్టర్ గా విజయ్ సేతుపతి పోటీపడి నటించారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహించని రీతిలో రికార్డులు సృష్టించింది. మరి ఇంత అద్భుతమైన సినిమా హిందీ  రీమెక్ లో  ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సర్కార్ సరికొత్త నిర్ణయం.. ఏకంగా విద్యాసంస్థలనే ..!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>