BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/apsrtc641ac355-9551-4fe7-a22a-50ec781e59d6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/apsrtc641ac355-9551-4fe7-a22a-50ec781e59d6-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఆంధ్రకు వెళ్లే 250 బస్సులను నిలిపి వేసింది. ఈ నెల 18వ తేదీ వరకు అన్ని బస్సులను ఏపీకి నిలిపివేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ముందస్తు రిజర్వేషన్‌లను కూడా రద్దు చేసారు. దీంతో విజయవాడ, కర్నూలు, శ్రీశైలం, బెంగళూరు వైపునకు వెళ్లే అన్నిrtc;vijayawada;telangana;rtc;busఏపీకి వచ్చే బస్సుల రద్దుఏపీకి వచ్చే బస్సుల రద్దుrtc;vijayawada;telangana;rtc;busThu, 06 May 2021 06:45:00 GMTతెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఆంధ్రకు వెళ్లే 250 బస్సులను నిలిపి వేసింది. ఈ నెల 18వ తేదీ వరకు అన్ని బస్సులను ఏపీకి నిలిపివేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ముందస్తు రిజర్వేషన్‌లను కూడా రద్దు చేసారు. దీంతో విజయవాడ, కర్నూలు, శ్రీశైలం, బెంగళూరు వైపునకు వెళ్లే అన్ని బస్సులు ఆగిపోయాయి. మధ్యా హ్నం 12 గంటల నుంచి ఏపీలో కర్ఫ్యూ వేయడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, వారి నిబంధనల సమయానికి అక్కడికి చేరుకోవడం కుదరదు కాబట్టి కర్ఫ్యూ అమలవుతున్న దృష్ట్యా బస్సులు నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ అధికారి ఒకరు వివరించారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>