MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venu-srirama3ed2dd1-aef0-4330-8891-623c923c25a1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venu-srirama3ed2dd1-aef0-4330-8891-623c923c25a1-415x250-IndiaHerald.jpgదర్శకుడిలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా హిట్ వస్తేనే వారికి నెక్స్ట్ సినిమా ఛాన్స్ వస్తుంది.. ఫ్లాప్ వస్తే ఎంతటి హీరో అయినా సినిమా చేయడానికి ఆలోచిస్తాడు.. అయితే మొదటి సినిమా చేసే దర్శకుల లో చాలా కసి తో పాటు కొంత టెన్షన్ కూడా ఉంటుంది.. ఈ టెన్షన్ వలన కొంతమంది లో మంచి టాలెంట్ ఉన్న కూడా చేసిన మొదటి సినిమా ఫ్లాప్ అవుతుంది.. కానీ సెకండ్ ఛాన్స్ వస్తే మాత్రం వారు దాన్ని ఒడిసి పట్టుకుని సూపర్ హిట్ గా మార్చుకున్నారు.. ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ లో టెక్నికల్ డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపvenu sriram;ravi;nani;kumaar;vikram k kumar;vikram kumar;harish shankar;munna producer;nag ashwin;ravi teja;shankar;srinu vytla;sriram;vamsi;vamsi paidipally;vikram;tollywood;cinema;naga aswin;blockbuster hit;director;hero;letter;mahanati;venu sreeram;mass;oh my friendమొదటి సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమా హిట్ కొట్టి స్టార్ లు అయిన దర్శకులు..!!మొదటి సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమా హిట్ కొట్టి స్టార్ లు అయిన దర్శకులు..!!venu sriram;ravi;nani;kumaar;vikram k kumar;vikram kumar;harish shankar;munna producer;nag ashwin;ravi teja;shankar;srinu vytla;sriram;vamsi;vamsi paidipally;vikram;tollywood;cinema;naga aswin;blockbuster hit;director;hero;letter;mahanati;venu sreeram;mass;oh my friendThu, 06 May 2021 10:00:00 GMTదర్శకుడిలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా హిట్ వస్తేనే వారికి నెక్స్ట్ సినిమా ఛాన్స్ వస్తుంది.. ఫ్లాప్ వస్తే ఎంతటి హీరో అయినా సినిమా చేయడానికి ఆలోచిస్తాడు.. అయితే మొదటి సినిమా చేసే దర్శకుల లో చాలా కసి తో పాటు కొంత టెన్షన్ కూడా ఉంటుంది.. ఈ టెన్షన్ వలన కొంతమంది లో మంచి టాలెంట్ ఉన్న కూడా చేసిన మొదటి సినిమా ఫ్లాప్ అవుతుంది.. కానీ సెకండ్ ఛాన్స్ వస్తే మాత్రం వారు దాన్ని ఒడిసి పట్టుకుని సూపర్ హిట్ గా మార్చుకున్నారు.. ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..

టాలీవుడ్ లో టెక్నికల్ డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వంశీ పైడిపల్లి మొదటి సినిమా మున్నా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.. ఆయన రెండో సినిమా బృందావనం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. మాస్ డైరెక్టర్ గా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న హరీష్ శంకర్ మొదటి సినిమా షాక్ ఆయనకు పెద్ద షాక్ ఇవ్వగా రెండో సినిమా మిరపకాయ్ ఆయనకు ఘాటైన హిట్ ను అందించింది..

వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ ఫ్లాప్ గా నిలవగా రెండో సినిమా నాని హీరోగా నటించిన ఎంసీఏ సూపర్ హిట్ గా నిలిచింది.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ సినిమా తొలి సినిమా తో ఫ్లాప్ అండుకోగా రెండో సినిమా మహానటి ద్వారా సూపర్ హిట్ అందుకున్నాడు.. అలాగే రెండు చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ తొలి సినిమా తో ఫ్లాప్ అందుకుని రెండో సినిమా ఇష్క్ సినిమాతో  హిట్ అందుకున్నాడు.. అలాగే శ్రీను వైట్ల చేసిన తొలి సినిమా రవితేజ తీసిన నీకోసం సినిమా ఫ్లాప్ కాగా ,  రెండో సినిమా ఆనందం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది..

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ లో క‌రోనా మ‌హోగ్ర‌రూపం..!!

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>