BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/babu-ap-tdp-sec-highcourt9064818b-0a49-47cf-a089-02f96c0d57fe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/babu-ap-tdp-sec-highcourt9064818b-0a49-47cf-a089-02f96c0d57fe-415x250-IndiaHerald.jpgఅమరరాజా బ్యాటరీస్‌ కంపెనీకి జగన్ సర్కార్ పెద్ద షాకిచ్చిన విషయం తెలిసిందే. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ నేతృత్వంలోని అమరరాజా బ్యాటరీస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా ప్లాంట్‌ను మూసేయాలంటూ ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అమరరాజా కంపెనీ హైకోర్టులో సవాల్ చేయగా.. గురువారం నాడు కంపెనీకి ఊరట లభించింది. వాదనలు విన్న ధర్మాసనం జూన్‌ 17 లోపు పీసీబీ సూచనలు అమలు చేయాలని పరిశ్రమకు ఆచేసింది. కంపెనీ మూసివేయాలని పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్highcourt;amala akkineni;vidya;jagan;andhra pradesh;mp;high court;electricity;tdpఅమరరాజా కంపెనీకి హైకోర్టులో ఊరట..!!అమరరాజా కంపెనీకి హైకోర్టులో ఊరట..!!highcourt;amala akkineni;vidya;jagan;andhra pradesh;mp;high court;electricity;tdpThu, 06 May 2021 13:06:09 GMTఅమరరాజా బ్యాటరీస్‌ కంపెనీకి జగన్ సర్కార్ పెద్ద షాకిచ్చిన విషయం తెలిసిందే. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ నేతృత్వంలోని అమరరాజా బ్యాటరీస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా ప్లాంట్‌ను మూసేయాలంటూ ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అమరరాజా కంపెనీ హైకోర్టులో సవాల్ చేయగా.. గురువారం నాడు కంపెనీకి ఊరట లభించింది. వాదనలు విన్న ధర్మాసనం జూన్‌ 17 లోపు పీసీబీ సూచనలు అమలు చేయాలని పరిశ్రమకు ఆచేసింది. కంపెనీ మూసివేయాలని పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. అంతేకాదు.. విద్యుత్ పునరుద్ధరణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ లోపు పీసీబీ సూచనలు అమలు చేయాలని ఆదేశించింది. జూన్‌ 17 తర్వాత పరిశ్రమలో మళ్లీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని పీసీబీకి న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్‌ 28కి వాయిదా వేసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాక్ షోకు సిద్ధ‌మైన ఇలియానా.. అద‌ర‌గొడుతుందా!

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>