MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-b9d68612-8208-4c19-ab51-1523981cfaf4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-b9d68612-8208-4c19-ab51-1523981cfaf4-415x250-IndiaHerald.jpgకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో దాదాపు టాలీవుడ్ సినిమాల షూటింగులు అన్నీ నిలిపి వేసిన సంగతి తెలిసిందే.. అలాగే దాదాపు ఏప్రిల్ చివరిలో అలాగే మే నెలలో రిలీజ్ కావాల్సి ఉన్న అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి.. అయితే కేవలం నాచురల్ స్టార్ నాని మాత్రం ఇంత కరోనా ఉధృతంగా ఉన్నా నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో షూటింగ్ లో పాల్గొంటున్నారు. అనేక కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా షూటింగ్ తప్పనిసరిగా నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఎందుకంటే సినిమా యూనిట్లో కొందtollywood;nani;hyderabad;tollywood;cinema;producer;producer1;coronavirus;calcuttaనాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!tollywood;nani;hyderabad;tollywood;cinema;producer;producer1;coronavirus;calcuttaThu, 06 May 2021 15:00:00 GMTకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో దాదాపు టాలీవుడ్ సినిమాల షూటింగులు అన్నీ నిలిపి వేసిన సంగతి తెలిసిందే.. అలాగే దాదాపు ఏప్రిల్ చివరిలో అలాగే మే నెలలో రిలీజ్ కావాల్సి ఉన్న అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి.. అయితే కేవలం నాచురల్ స్టార్ నాని మాత్రం ఇంత కరోనా ఉధృతంగా ఉన్నా నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో షూటింగ్ లో పాల్గొంటున్నారు. అనేక కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా షూటింగ్ తప్పనిసరిగా నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఎందుకంటే సినిమా యూనిట్లో కొందరు ముఖ్య సభ్యులకు కరోనా సోకడంతో సినిమా షూటింగ్ అకస్మాత్తుగా నిలిపి వేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. 



ప్రస్తుతానికి వీరంతా ఐసోలేషన్ లోనే ఉన్నారని, వారికి చికిత్స అందిస్తున్నారు అని సమాచారం. దీంతో ఇప్పుడు దాదాపు టాలీవుడ్ కి సంబంధించిన భారీ సినిమాల షూటింగ్ లు అన్నీ నిలిచిపోయినట్టే చెబుతున్నారు. నిజానికి టాలీవుడ్ కు చెందిన చాలామంది కూడా ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇళ్ళలో ఉండి కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..


 వివిధ కారణాలతో రిస్కు చేసి సినిమా షూటింగ్ చేయాలని భావించినా కరోనా కేసులు వారిని వదలడం లేదు. ఈ నేపథ్యంలో ఇళ్ళకు పరిమితమవుతున్నారు.. నిజానికి ఆరున్నర కోట్ల రూపాయలతో కలకత్తా సెట్ హైదరాబాద్ శివార్లలో నిర్మించారు..దాని కోసం పెద్ద ఎత్తున ల్యాండ్ లీజుకు కూడా తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు గనక షూటింగ్ నిలిపివేస్తే నిర్మాత భారీగా నష్టపోవాల్సి వస్తుందని తెలుసుకున్న నాని షూటింగ్ నిరాటంకంగా జరిగేందుకు తనంతట తాను షూటింగ్ లో పాల్గొన్నాడు. కానీ కరోనా కేసులు నమోదు కావడంతో ఇప్పుడు షూటింగ్ నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సర్కార్ సరికొత్త నిర్ణయం.. ఏకంగా విద్యాసంస్థలనే ..!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>