BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-1ec63e15-7ca6-478a-a7df-45be04c8be86-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-1ec63e15-7ca6-478a-a7df-45be04c8be86-415x250-IndiaHerald.jpgవరుస సంచ‌ల‌నాల ప‌రంప‌ర‌లో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇక‌పై భూసేక‌ర‌ణ చేసేట‌ప్పుడు ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్‌ భూములకు రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అదనంగా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారు. జాతీయ భూ సేకరణ చట్టం–2013లో పేర్కొన్న దానికంటే అధికంగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైత్వారీ భూములతో సమానంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు పరిహారం చెల్jagan mohan reddy;andhra pradesh;scheduled caste;chief minister;letter;central government;reddyదేశానికే షాక్ ఇచ్చేలా జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యందేశానికే షాక్ ఇచ్చేలా జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యంjagan mohan reddy;andhra pradesh;scheduled caste;chief minister;letter;central government;reddyThu, 06 May 2021 08:47:00 GMTవరుస సంచ‌ల‌నాల ప‌రంప‌ర‌లో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇక‌పై భూసేక‌ర‌ణ చేసేట‌ప్పుడు ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్‌ భూములకు రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అదనంగా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారు.  

జాతీయ భూ సేకరణ చట్టం–2013లో పేర్కొన్న దానికంటే అధికంగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైత్వారీ భూములతో సమానంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన జాతీయ భూసేకరణ చట్టం నిర్దేశిస్తోంది. అయితే ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు రైత్వారీ పట్టాల కంటే 10 శాతం అధికంగా పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించడం విశేషం



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>