Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manavathvam-kanu-maru-gynavela-kuthulle-kodukulayaru9890345e-85ce-4460-89ad-d7ff2feaf401-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/manavathvam-kanu-maru-gynavela-kuthulle-kodukulayaru9890345e-85ce-4460-89ad-d7ff2feaf401-415x250-IndiaHerald.jpgదేశంలో శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్ ఎన్నో హృదయ విదారక ఘటన లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న ఘటనలు ఎంతోమందిని కంటనీరు పెట్టేస్తున్నాయి. ఇక కరోనా వైరస్ కుటుంబాలపై పగబట్టినట్లుగానే వ్యవహరిస్తోంది. అందరిపై పంజా విసిరి చివరికి ప్రాణాలను తీస్తుంది అయితే కరోనా వైరస్ పూర్తి స్థాయి అవగాహన ఉండి... వైరస్ సోకినప్పటికీ ధైర్యం గా ఉంటున్నారు ఎంతోమంది. కానీ కొంతమందిలో ధైర్యాన్ని చంపేస్తున్న ఈ మహమ్మారి ఆ తర్వాత వారి ప్రాణాలను కూడా తీసేస్తోంది. వెరసి ఎన్నో హృదయ వCorona;women;driver;woman;coronavirus;panjaaమానవత్వం కనుమరుగైన వేళ.. కూతుర్లే కొడుకులయ్యారు?మానవత్వం కనుమరుగైన వేళ.. కూతుర్లే కొడుకులయ్యారు?Corona;women;driver;woman;coronavirus;panjaaThu, 06 May 2021 07:50:00 GMTకరోనా వైరస్ ఎన్నో హృదయ విదారక ఘటన లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.  రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న ఘటనలు ఎంతోమందిని కంటనీరు పెట్టేస్తున్నాయి. ఇక కరోనా వైరస్ కుటుంబాలపై పగబట్టినట్లుగానే   వ్యవహరిస్తోంది. అందరిపై పంజా విసిరి చివరికి ప్రాణాలను తీస్తుంది అయితే కరోనా వైరస్ పూర్తి స్థాయి అవగాహన ఉండి... వైరస్  సోకినప్పటికీ ధైర్యం గా ఉంటున్నారు ఎంతోమంది. కానీ కొంతమందిలో ధైర్యాన్ని చంపేస్తున్న ఈ మహమ్మారి ఆ తర్వాత వారి ప్రాణాలను కూడా తీసేస్తోంది.



 వెరసి ఎన్నో హృదయ విదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో మందికి తమ ప్రియమైన వారిని దూరం చేస్తుంది కరోనా వైరస్. చివరికి  ఎన్నో కుటుంబాలను పుట్టెడు దుఃఖంలో ముంచేస్తోంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఆ కుటుంబం పై కన్నేసింది.  ఆ కుటుంబాన్ని చూసి విధి ఓర్వ లేక పోయింది. చివరికి ఇక ఆ కుటుంబ పెద్ద అయిన తల్లిపై కరోనా వైరస్ పంజా విసిరింది.  అయినప్పటికీ ఆ మహిళ ఎక్కడ భయపడ లేదు కానీ రోజురోజుకు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందింది.




 చివరికి మహమ్మారి కరోనా వైరస్ తో పోరాడలేక ప్రాణాలు వదిలింది సదరు మహిళ. అయితే ఇక ఆ మహిళకు కొడుకులు లేకపోవడంతో తలకొరివి పెట్టే వారే కరువయ్యారు.  ఈ క్రమంలోనే ఇక కూతుర్లు కొడుకులు గా మారి తల్లి కి తల కొరివి పెట్టారు. మృతదేహాన్ని స్మశాన వాటిక కు తరలించేందుకు కూడా ఎవరు సహాయం చేయలేదు. అంబులెన్స్ డ్రైవర్ లను సైతం వేడుకున్నా ఎవరు కనికరించలేదు ఇక చివరికి ఆ ముగ్గురు కూతుర్లు ధైర్యం చేసుకుని మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించి ఇక అంతటి బాధలో కూడా పీ పీఈ కిట్లు ధరించి స్మశానవాటికలో ఉన్న సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు ఈ ఘటన రాజస్థాన్లోని జోద్ పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చైనా మ‌రో చెత్త ప‌ని.. ప్ర‌మాదంలో ప్ర‌పంచం

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>