BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedసకాలంలో వర్షాలు పడాలంటే ప్రకృతి దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని, అందుకోసం కప్పలకు పెళ్లి చేసి విందు భోజనం పెట్టడం వంటివి చేస్తుంటారు. తాజాగా ఇలా రెండు కప్పలకు పెళ్లి చేసిన ఘటన త్రిపురలో జరగగా అది కాస్త వైరల్ గా మారింది. ఆచారాల ప్రకారం రెండు కప్పలకు నదిలో స్నానంfrogs marriage;deva;prakruti;prasanna;village;marriage;twitter;vచూడండి : కప్పల పెళ్ళిచూడండి : కప్పల పెళ్ళిfrogs marriage;deva;prakruti;prasanna;village;marriage;twitter;vThu, 06 May 2021 07:30:00 GMTసకాలంలో వర్షాలు పడాలంటే ప్రకృతి దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని, అందుకోసం కప్పలకు పెళ్లి చేసి విందు భోజనం పెట్టడం వంటివి చేస్తుంటారు. తాజాగా ఇలా రెండు కప్పలకు పెళ్లి చేసిన ఘటన త్రిపురలో జరగగా అది కాస్త వైరల్ గా మారింది. ఆచారాల ప్రకారం రెండు కప్పలకు నదిలో స్నానం చేయించి కొత్త బట్టలు వేసి, సింధూర సైతం దిద్దించారు. అలాగే ఈ తంతులో దండల మార్పిడి కూడా చేయించడం విశేషం. పాటలు పాడుతూ త్రిపురలో ఒక గ్రామంలో ఇలా కప్పల పెళ్లి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
" style="height: 370px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చైనా మ‌రో చెత్త ప‌ని.. ప్ర‌మాదంలో ప్ర‌పంచం

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>