BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/minor-earthquake-in-assamc5b29200-354d-4eef-b293-a0c4ab7ad654-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/minor-earthquake-in-assamc5b29200-354d-4eef-b293-a0c4ab7ad654-415x250-IndiaHerald.jpgఅసోంలో స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. గురువారం ఉద‌యం 10.30 గంటల ప్రాంతంలో తేజ్‌పూర్ స‌మీపంలో భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 3.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్‌ సీస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) ప్ర‌క‌టించింది. అయితే ఈ భూకంపం వ‌ల్ల ఎలాంటి ప్రాణ‌, ఆస్తిన‌ష్టం కానీ జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డించింది. Earthquakeఅసోంలో భూకంపం..!!అసోంలో భూకంపం..!!EarthquakeThu, 06 May 2021 12:34:00 GMTఅసోంలో స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. గురువారం ఉద‌యం 10.30 గంటల ప్రాంతంలో తేజ్‌పూర్ స‌మీపంలో భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 3.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్‌ సీస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) ప్ర‌క‌టించింది. అయితే ఈ భూకంపం వ‌ల్ల ఎలాంటి ప్రాణ‌, ఆస్తిన‌ష్టం కానీ జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డించింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాక్ షోకు సిద్ధ‌మైన ఇలియానా.. అద‌ర‌గొడుతుందా!

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>