MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/weight-loss-heroine-for-chances66d1e82e-db9c-46ed-91dd-9f3e3d07784d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/weight-loss-heroine-for-chances66d1e82e-db9c-46ed-91dd-9f3e3d07784d-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హన్సిక గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “దేశ ముదురు” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “హన్సిక.kansika;beauty;hansika motwani;allu arjun;bhama;ramakrishna;sandeep;sundeep kishan;mumbai;tollywood;cinema;telugu;tamil;kannada;thriller;hero;heroine;arjun 1;chitramబరువు తగ్గిన హీరోయిన్.. అవకాశాల కోసమేనా..!బరువు తగ్గిన హీరోయిన్.. అవకాశాల కోసమేనా..!kansika;beauty;hansika motwani;allu arjun;bhama;ramakrishna;sandeep;sundeep kishan;mumbai;tollywood;cinema;telugu;tamil;kannada;thriller;hero;heroine;arjun 1;chitramThu, 06 May 2021 07:24:18 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హన్సిక గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “దేశ ముదురు” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “హన్సిక.

భామ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే స్టైలిష్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. కాగా ఈ మధ్య హన్సిక మొత్వాని సోషల్ మీడియాలో బాగానే ఆక్టివ్ గా ఉంటోంది.ఇందులో భాగంగా అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే ప్రస్తుతం హన్సిక ఫోటోలను ఒకసారి చూసినట్లయితే దాదాపుగా 10 నుంచి 15 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది.ఇందుకోసం ఈ అమ్మడు ప్రత్యేకంగా ఫిట్ నెస్ ట్రైనర్ ని కూడా నియమించుకుని రోజులో ఎక్కువ సమయం జిమ్ వర్క్ ఔట్లని చేయడమే కాకుండా ఆహారపు డైట్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం.

అయితే అప్పటివరకు హన్సికని బొద్దుగా చూసినటువంటి అభిమానులు ప్రస్తుతం బాగా సన్నగా బడడంతో పెద్దగా ఇష్టపడడం లేదు. అయితే ఈ విషయం ఇలా ఉండగా హన్సిక గత ఏడాది తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ హీరో గా నటించిన “రామకృష్ణ ఎల్.ఎల్.బి” అనే తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తన తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “మహ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం హార్రర్ థ్రిల్లర్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చైనా మ‌రో చెత్త ప‌ని.. ప్ర‌మాదంలో ప్ర‌పంచం

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>