MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drugs-caseda51faae-5683-4fd9-87d5-80f5621b08e1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/drugs-caseda51faae-5683-4fd9-87d5-80f5621b08e1-415x250-IndiaHerald.jpgనేటి యువత ఎక్కువగా మత్తులో తూలుతూ డ్రగ్స్ మహమ్మారికి బానిసలవుతున్నారు. ఈ నిషాలో పడి తమ భవిష్యత్తుని కోల్పోతున్నారు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా ఓవైపు డ్రగ్స్ వాడకం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. DRUGS CASE;sushant singh;chinna;dileep;dilip;raj;sushanth;mumbai;bollywood;2019;smart phone;whatsapp;police;court;cheque;arrest;letter;drugsడ్రగ్స్ కేసులో నటుడి కుమారుడు అరెస్ట్ ?డ్రగ్స్ కేసులో నటుడి కుమారుడు అరెస్ట్ ?DRUGS CASE;sushant singh;chinna;dileep;dilip;raj;sushanth;mumbai;bollywood;2019;smart phone;whatsapp;police;court;cheque;arrest;letter;drugsThu, 06 May 2021 14:00:00 GMTనేటి యువత ఎక్కువగా మత్తులో తూలుతూ డ్రగ్స్ మహమ్మారికి బానిసలవుతున్నారు. ఈ నిషాలో పడి తమ భవిష్యత్తుని కోల్పోతున్నారు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా ఓ వైపు డ్రగ్స్ వాడకం రోజు రోజుకి  పెరుగుతూనే ఉంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే మన యువత డ్రగ్స్ కు బానిసలై వారి జీవితాన్ని చిన్నా భిన్నం చేసుకుంటున్నారు. గత ఏడాది ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత డ్రగ్స్ కోణం బాలీవుడ్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సెలబ్రిటీ తనయుడు నార్కోటిక్స్ బ్యూరో చేతికి అడ్డంగా దొరికిపోయాడు.

ప్రముఖ  వెటరన్ నటుడు దిలీప్ తాహిల్ కుమారుడు ధ్రువ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. ఇతడు డ్రగ్స్ ను తరచూ కొనుగోలు చేస్తున్నాడన్న కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేశారు.  ధ్రువ్  మత్తు పదార్థాలకు బాగా అలవాటు పడ్డాడని,  డ్రగ్స్ ముఠాతో సంబంధాలు పెంచుకుని తరచూ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడని ఇతని పై కేసు నమోదు చేయబడింది. ధ్రువ్ బ్యాంకు డీటెయిల్స్ చెక్ చేయగా - డ్రగ్ ముఠాకి ఇతనికి మధ్య బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు తేలిందని చెబుతున్నారు. అంతే కాకుండా ఇతని ఫోన్ ను స్వాధీనపరుచుకున్న పోలీసులు ధ్రువ్ వాట్సాప్ చాట్ల  ఆధారంగా కూడా ఈ విషయం నిరూపితమైంది అని అంటున్నారు.


2019 - 2021 మధ్య కాలంలో ధ్రువ్ పలు సార్లు ముజామిల్ అబ్దుల్ షేక్  అనే డ్రగ్స్ ముఠా వ్యక్తి నుండి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు మే 6న  ధ్రువ్ ను కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు. అయితే ధ్రువ్ మాత్రం ఈ నేరాన్ని ఒప్పుకోకుండా ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కోర్టు విచారణ తర్వాత మిగిలిన విషయాలు తెలియనున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్ : ఆటోలే అంబులెన్సులుగా మారాయిగా ..!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>