MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde33170d05-7d4f-4159-886f-4d18083d6101-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde33170d05-7d4f-4159-886f-4d18083d6101-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బుట్ట బొమ్మ అదేనండి.. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలతో పాటు బీటౌన్‌లో కూడా సత్తా చూపెడుతోన్న అతికొద్ది మందిలో హీరోయిన్స్‌లో ఈమె ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకెక్కుతూ తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోస్ తో నటిస్తూ ఆమె తన సత్తా చాటుతోంది. ఆమె ఈ మద్యనే సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది.అయితేpooja hegde;beauty;prabhas;ram charan teja;pooja hegde;salman khan;akhil akkineni;ram pothineni;vijay;india;korea, south;bollywood;tollywood;cinema;telugu;tamil;hindi;heroine;joseph vijayసల్మాన్ ని బాగా మిస్ అవుతున్న బుట్ట బొమ్మ..సల్మాన్ ని బాగా మిస్ అవుతున్న బుట్ట బొమ్మ..pooja hegde;beauty;prabhas;ram charan teja;pooja hegde;salman khan;akhil akkineni;ram pothineni;vijay;india;korea, south;bollywood;tollywood;cinema;telugu;tamil;hindi;heroine;joseph vijayThu, 06 May 2021 14:30:00 GMTటాలీవుడ్ బుట్ట బొమ్మ అదేనండి.. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలతో పాటు బీటౌన్‌లో  కూడా సత్తా చూపెడుతోన్న అతికొద్ది మందిలో హీరోయిన్స్‌లో ఈమె ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకెక్కుతూ తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోస్ తో నటిస్తూ ఆమె తన సత్తా చాటుతోంది. ఆమె ఈ మద్యనే సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో నటిస్తోంది.

అయితే పూజ కి ఈ మద్యనే కరోన సోకింది . దానితో సల్మాన్ తో సినిమా షూటింగ్ చాలా మిస్ అవుతున్న అని , ఆ సినిమా షూటింగ్ లో ఆయనతో చాలా మాట్లాడాను, అయితే ఇప్పుడు ఇంకా మాట్లాడాలని ఉంది అని చెప్పింది. అలాగే ఈ కరోన నుంచి కూడా పూజ మెల్లగా కొలుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో  ప్రభాస్ తో రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న పూజా హెగ్డే ఆచార్యలో కూడా రామ్ చరణ్ కు జోడిగా నటించింది. త్వరలోనే అఖిల్ తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ తమిళ్ లో విజయ్ కొత్త సినిమాతో బిజీ కానుంది.

ఇలా తెలుగు, తమిళం , హిందీ అని తేడా లేకుండా పూజ తన భారీ సినిమాల సెలక్షన్ తో ఇండియా లోనే టాప్ హీరోయిన్ స్థాయి కి మెల్లగా చేరుకుంటుంది. అలాగే ఆమె రెమ్యూనరేషన్ కూడా ఈ మద్యనే భారీగా పెంచింది. ఒక్కో సినిమాకి పూజ దాదాపుగా 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈమెకి ఇంకో రెండు హిట్స్ పడితే ఇంకా  రెమ్యూనరేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్ : ఆటోలే అంబులెన్సులుగా మారాయిగా ..!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>