BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-covid-ap-corona-corona-varient-06f80598-0184-44d7-a38c-431528fef572-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-covid-ap-corona-corona-varient-06f80598-0184-44d7-a38c-431528fef572-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోన్న టాప్ 30 జిల్లాల్లో ఏపీలోనే ఏడు జిల్లాలో ఉన్న‌ట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది. అత్య‌ధిక క్రియాశీల‌క కేసులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే 6వ స్థానంలో నిలిచింది. తెలంగాణ‌లో రోజువారి కేసుల గ్రాఫ్ త‌గ్గుతూ ఉండ‌గా.. 20 %కు పైగా పాజిటివిటీ రేటు న‌మోదు అవుతోన్న 16 రాష్ట్రాల్లో ఏపీ 13వ స్థానంలో ఉంది. ఇక 24 గంట‌ల్లో న‌మోదు అవుతోన్న కేసుల ప‌రంగా చూస్తే ఏపీ ఏకంగా 4వ స్థానంలో ఉంది. దీనిని బ‌ట్టి ఏపీలో క‌రోనా ఉధృతి ఎంత స్పీడ్‌గా ఉందో అర్థ‌మ‌వుతోంది.coronavirus;andhra pradesh;letter;central governmentకోవిడ్ కేసుల్లో ఏపీ కొత్త రికార్డు... దేశంలోనే టాప్‌కోవిడ్ కేసుల్లో ఏపీ కొత్త రికార్డు... దేశంలోనే టాప్‌coronavirus;andhra pradesh;letter;central governmentThu, 06 May 2021 08:57:00 GMTదేశంలో క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోన్న టాప్ 30 జిల్లాల్లో ఏపీలోనే ఏడు జిల్లాలో ఉన్న‌ట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది. అత్య‌ధిక క్రియాశీల‌క కేసులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే 6వ స్థానంలో నిలిచింది. తెలంగాణ‌లో రోజువారి కేసుల గ్రాఫ్ త‌గ్గుతూ ఉండ‌గా.. 20 %కు పైగా పాజిటివిటీ రేటు న‌మోదు అవుతోన్న 16 రాష్ట్రాల్లో ఏపీ 13వ స్థానంలో ఉంది. ఇక 24 గంట‌ల్లో న‌మోదు అవుతోన్న కేసుల ప‌రంగా చూస్తే ఏపీ ఏకంగా 4వ స్థానంలో ఉంది. దీనిని బ‌ట్టి ఏపీలో క‌రోనా ఉధృతి ఎంత స్పీడ్‌గా ఉందో అర్థ‌మ‌వుతోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>