BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus17f54545-21f5-453a-b2c9-90a6f02f571c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus17f54545-21f5-453a-b2c9-90a6f02f571c-415x250-IndiaHerald.jpgన్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్ అయిపోయింది. ఈ ఏడాది వేసవిలో జసిండా వివాహం జరగబోతోంది. ఈ పెళ్లికి పిలవాల్సిన అతిథులు జాబితా పూర్తయ్యాక వివాహ తేదీని అధికారికంగా వెల్లడిస్తారట. తన బాయ్‌ఫ్రెండ్ క్లార్క్ గేఫోర్డ్‌తో సహజీవనం చేస్తున్న సమయంలోనే నీవ్‌కు జసిండా జన్మనిచ్చారు. త్వరలో అతడినే జసిండా వివాహం చేసుకోబోతున్నారు. క్లార్క్‌.. ఇంటి సభ్యుడు అనే హోదా నుంచి జెసిండా భర్త హోదా పొందబోతున్నారు. అయితే పెళ్లికి పిలకవmarriage;marriage;prime minister;husbandపెళ్లిపీటలు ఎక్కనున్న ప్రధాని..!!పెళ్లిపీటలు ఎక్కనున్న ప్రధాని..!!marriage;marriage;prime minister;husbandThu, 06 May 2021 14:39:26 GMTన్యూజీలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ పెళ్లిపీటలు ఎక్కనున్నారు.  న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్ అయిపోయింది. ఈ ఏడాది వేసవిలో జసిండా వివాహం జరగబోతోంది. ఈ పెళ్లికి పిలవాల్సిన అతిథులు జాబితా పూర్తయ్యాక వివాహ తేదీని అధికారికంగా వెల్లడిస్తారట. తన బాయ్‌ఫ్రెండ్ క్లార్క్ గేఫోర్డ్‌తో సహజీవనం చేస్తున్న సమయంలోనే నీవ్‌కు జసిండా జన్మనిచ్చారు. త్వరలో అతడినే జసిండా వివాహం చేసుకోబోతున్నారు. క్లార్క్‌.. ఇంటి సభ్యుడు అనే హోదా నుంచి జెసిండా భర్త హోదా పొందబోతున్నారు. అయితే పెళ్లికి పిలకవక పోయినా నొచ్చుకోని ఆత్మీయులు ఎవరైతే ఉంటారో ఆ జాబితాను తయారు చేశాక మాత్రమే పెళ్లి తేదీని బహిర్గతం చేస్తామని కోస్ట్‌ రేడియో ప్రతినిధితో జసిండా అన్నట్లు న్యూజీలాండ్‌ హెరాల్డ్‌ పత్రిక వెల్లడించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్ : ఆటోలే అంబులెన్సులుగా మారాయిగా ..!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>