MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju52fe6a57-276d-46ce-8d49-019bff1e3e51-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju52fe6a57-276d-46ce-8d49-019bff1e3e51-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఒకేసారి పదుల సంఖ్యలో సినిమాలు నిర్మిస్తూ హిట్ లు కొట్టి మంచి వసూళ్లను రాబట్టగల నిర్మాత కూడా ఆయనే.. ఎప్పుడు చూసినా అయన దాదాపు అరడజను సినిమాలు నిర్మిస్తూ ఉంటారు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి హీరోలతో సినిమాలు చేసే నిర్మాత ఆయన.. పెద్ద పెద్ద హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలనీ చూస్తుంటారు. కొత్తగా వచ్చే దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీ లో మంచి తెచ్చుకుంటున్న దిల్ రాజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. dil raju;chinna;dil raju;american samoa;tollywood;cinema;marriage;producer;king;industry;wife;producer1;success;dilఅమెరికాకు హనీ మూన్ కి వెళ్లిన దిల్ రాజుఅమెరికాకు హనీ మూన్ కి వెళ్లిన దిల్ రాజుdil raju;chinna;dil raju;american samoa;tollywood;cinema;marriage;producer;king;industry;wife;producer1;success;dilThu, 06 May 2021 13:00:00 GMTటాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఒకేసారి పదుల సంఖ్యలో సినిమాలు నిర్మిస్తూ హిట్ లు కొట్టి మంచి వసూళ్లను రాబట్టగల నిర్మాత కూడా ఆయనే.. ఎప్పుడు చూసినా అయన దాదాపు అరడజను సినిమాలు నిర్మిస్తూ ఉంటారు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి హీరోలతో సినిమాలు చేసే నిర్మాత ఆయన.. పెద్ద పెద్ద హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలనీ చూస్తుంటారు. కొత్తగా వచ్చే దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీ లో మంచి తెచ్చుకుంటున్న దిల్ రాజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రొడ్యూసర్ గానే కాకుండా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా ఉన్నారు.  మొదట్లో చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోల సినిమా చేస్తూ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. ప్రతిహీరో ఆయనతో సినిమాలు చేయాలనీ చూస్తుంటారు. అంతేకాదు ఒకసారి ఆయనతో సినిమాలు చేసే హీరోలు మళ్ళీ మళ్ళీ చేయాలనీ భావిస్తారు.. కాగా ఇటీవలే అయన రెండో పెళ్లి చేసుకున్నాడు. అయన మొదటి భార్య చనిపోగా పరిస్థితుల దృష్ట్యా అయన రెండో పెళ్లి చేసుకున్నారు..

అయితే సినిమాలతో బిజీ గా ఉండడంతో ఇన్ని రోజులు హనీ మూన్ కి వెళ్ళలేదు.. కాగా ఇన్నాళ్ళకు తీరిక దొరకడంతో భార్యతో కలిసి హనీమూన్ లాంటి ట్రిప్ వెళ్లిపోయారు.. కరోనా కారణంగా ఉన్న సినిమాల షూటింగ్స్ అన్నీ వాయిదా పడడంతో భార్యతో కలిసి అమెరికా వెళ్లిపోయారు .. వకీల్ సాబ్ సమయంలో దిల్ రాజుకు కూడా కరోనా వచ్చింది.కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉన్న తర్వాత నెగిటివ్ వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత అమెరికా వెళ్లారు ఈయన. ఇన్నాళ్లకు బయట ఉన్న ప్రతికూల పరిస్థితులు ఈయనకు అనుకూలంగా మారాయి.పక్కాగా ప్లాన్ చేసుకుని మూడు వారాల పాటు అమెరికా టూర్ వెళ్లిపోయారు. దిల్ రాజు కూతురు అక్కడే ఉంటారు. ఇప్పుడు కూతురు దగ్గరికే వెళ్లిపోయారు ఈయన. కొన్ని రోజులుగా ఇండియాకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రద్దు చేయాలని భావిస్తున్నాయి కొన్ని దేశాలు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాక్ షోకు సిద్ధ‌మైన ఇలియానా.. అద‌ర‌గొడుతుందా!

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>