BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/central-minister-car-attack238da1ad-26ea-495e-b956-a55b439655d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/central-minister-car-attack238da1ad-26ea-495e-b956-a55b439655d4-415x250-IndiaHerald.jpgకేంద్ర మంత్రి మురళీధరన్‌ కారుపై దాడి జరిగింది. పశ్చిమబెంగాల్‌లోని వెస్ట్‌ మిడ్నాపూర్‌ పంచ్‌క్కుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెస్ట్ మిడ్నాపూర్ పంచ్‌క్కుడిలో ముర‌ళీధ‌ర‌న్ కాన్వాయ్‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేయ‌డంతో.. అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ దాడిలో త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందికి గాయాల‌య్యాయ‌ని ముర‌ళీధ‌ర‌న్ ట్వీట్ చేశారు. టీఎంసీ కార్య‌క‌ర్త‌లే దాడి చేసిన‌ట్లు కేంద్ర‌మంత్రి ఆరోపించారు. తన కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు ఆయన తెలిపారు. దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలవడంతో central minister car attack;twitter;car;minister;central government;midnaporeకేంద్ర‌మంత్రి కారుపై దాడి..!!కేంద్ర‌మంత్రి కారుపై దాడి..!!central minister car attack;twitter;car;minister;central government;midnaporeThu, 06 May 2021 14:48:12 GMTకేంద్ర మంత్రి మురళీధరన్‌ కారుపై దాడి జరిగింది. పశ్చిమబెంగాల్‌లోని వెస్ట్‌ మిడ్నాపూర్‌ పంచ్‌క్కుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.   వెస్ట్ మిడ్నాపూర్ పంచ్‌క్కుడిలో ముర‌ళీధ‌ర‌న్ కాన్వాయ్‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేయ‌డంతో.. అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ దాడిలో త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందికి గాయాల‌య్యాయ‌ని ముర‌ళీధ‌ర‌న్ ట్వీట్ చేశారు. టీఎంసీ కార్య‌క‌ర్త‌లే దాడి చేసిన‌ట్లు కేంద్ర‌మంత్రి ఆరోపించారు.  తన కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు ఆయన తెలిపారు. దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలవడంతో పాటు కారు అద్దాలు ధ్వంసమైనట్లు మురళీధరన్‌ వివరించారు. ఈ నేప‌థ్యంలో త‌న ప‌ర్య‌ట‌న‌ను కేంద్ర మంత్రి ర‌ద్దు చేసుకున్నారు.
" style="height: 558px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

100 రోజుల ముందే మొదలైన 'మెగా' సంబరాలు

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>