BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona028e4c83-5e0b-41ef-8649-92941338e6b9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona028e4c83-5e0b-41ef-8649-92941338e6b9-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఎక్కడ విన్న కరోనా మాట తప్ప ఇంకేమి వినబడటం లేదు. చాలా ఊర్లకు ఊర్లు వైరస్ బారిన పడి అష్టదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ఇలాంటి తరుణంలో కరోనా ను సైతం ఓకే వూరు హడలెత్తిస్తోంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లి లో ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఈ ఊరిcorona;district;population;grama sachivalayam;cherlopalli;puttaparthiకరోనానే హడలెత్తిస్తున్న ఆ వూరుకరోనానే హడలెత్తిస్తున్న ఆ వూరుcorona;district;population;grama sachivalayam;cherlopalli;puttaparthiThu, 06 May 2021 07:15:00 GMTఇప్పుడు ఎక్కడ విన్న కరోనా మాట తప్ప ఇంకేమి వినబడటం లేదు. చాలా ఊర్లకు ఊర్లు వైరస్ బారిన పడి అష్టదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ఇలాంటి తరుణంలో కరోనా ను సైతం ఓకే వూరు హడలెత్తిస్తోంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లి లో ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఈ ఊరి నుండి అడుగు బయట పెట్టడం లేదు అక్కడి ప్రజలు. రెండు వేల జనాభా కలిగిన ఈ వూరికి ఎలాంటి అవసరం వచ్చిన సచివాలయంలోనే పరిష్కరించుకుంటున్నారు. వారు పండించుకున్న పంటనే తింటూ, అక్కడి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విధంగా సమిష్టిగా కష్టపడి ఊరిని కరోనా నుండి కాపాడుకుంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: ఫ్రీజ‌ర్ బాక్సుల రెంట్లు చూస్తే గుండె గుబేల్‌

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>