BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/without-mask4bd43aa2-12e1-4aec-867a-47c974ac58b5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/without-mask4bd43aa2-12e1-4aec-867a-47c974ac58b5-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మ‌హ‌మ్మారి కొత్త‌రూపం దాల్చ‌డంతో దేశంలో మ‌ర‌ణాలు స‌రికొత్త రికార్డు స్థాయికి చేరాయి. జనగాం జిల్లా పాలకుర్తి మండల వ్యాప్తంగా రోజు రోజుకు రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పట్ణణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో సైతం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి తాజాగా మరిన్ని కఠిన చర్యలు చేపట్టwithout mask;district;panchayati;central government;coronavirusమాస్కులు లేకుండా తిరిగితే 5 వేల జరిమానా..!!మాస్కులు లేకుండా తిరిగితే 5 వేల జరిమానా..!!without mask;district;panchayati;central government;coronavirusThu, 06 May 2021 10:14:04 GMTదేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మ‌హ‌మ్మారి కొత్త‌రూపం దాల్చ‌డంతో దేశంలో మ‌ర‌ణాలు స‌రికొత్త రికార్డు స్థాయికి చేరాయి. జనగాం జిల్లా పాలకుర్తి మండల వ్యాప్తంగా రోజు రోజుకు రెండో దశ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పట్ణణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో సైతం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి తాజాగా మరిన్ని కఠిన చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలో మే 20 వ తేదీ వరకు 15 రోజుల పాటు స్వచ్చందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. తప్పని పరిస్థితుల్లో సెల్ఫ్ లాక్ డౌన్ విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని అత్యవసర సేవల కోసం మాత్రమే మినహాయింపు ఇచ్చమన్నారు. పంచాయతీ తీర్మానాన్ని అతిక్రమించినా, మాస్కులు లేకుండా తిరిగినా 5 వేల రూపాయల జరిమానా విధిస్తామన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా గురించి ఆలోచిస్తోంటే అసహ్యం వేస్తోంది: యాంకర్ ఝాన్సీ..

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>