MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevid166f167-7a5c-4252-9638-9b9ea101431b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevid166f167-7a5c-4252-9638-9b9ea101431b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారు  అంటే ఒక ప్రత్యేక అభిమానం.. స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. మెగాస్టార్‌గా ప్రేక్షకుల మనస్సులో గుడికట్టుకున్న గ్యాంగ్ లీడర్. ఆయన స్టెప్పేస్తే థియేటర్లన్నీ మారుమోగాల్సిందే. అలాంటి అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం అంటే తెలుగు రాష్ట్రాల్లో మామూలు హడావిడి ఉండదు.ఈ ఆగస్టు 22 మెగాస్టార్ 66వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ తేదీకి చాలా టైం ఉన్నప్పటికీ అప్పుడే ఆయన అభిమానులు 100 రోజుల ముందే చిరు బర్త్ డే వేడుకలుమొదలుపెట్టారు. మెగాస్టార్ megstar;business;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;cinema;sangeetha;konidela production;lord siva;aqua;heroine;gang leader;leader;coronavirus100 రోజుల ముందే మొదలైన 'మెగా' సంబరాలు100 రోజుల ముందే మొదలైన 'మెగా' సంబరాలుmegstar;business;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;cinema;sangeetha;konidela production;lord siva;aqua;heroine;gang leader;leader;coronavirusThu, 06 May 2021 15:34:39 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారు   అంటే ఒక ప్రత్యేక అభిమానం.. స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. మెగాస్టార్‌గా ప్రేక్షకుల మనస్సులో గుడికట్టుకున్న గ్యాంగ్ లీడర్. ఆయన స్టెప్పేస్తే థియేటర్లన్నీ మారుమోగాల్సిందే. అలాంటి అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం  అంటే తెలుగు రాష్ట్రాల్లో మామూలు హడావిడి ఉండదు.ఈ ఆగస్టు 22 మెగాస్టార్ 66వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ తేదీకి చాలా టైం ఉన్నప్పటికీ అప్పుడే ఆయన అభిమానులు 100 రోజుల ముందే  చిరు బర్త్ డే వేడుకలు మొదలుపెట్టారు.

మెగాస్టార్ అభిమానులు కాణిపాకం గుడిలో పూజలు చేసి ఆయన పుట్టినరోజు కి 100 రోజుల ముందు నుంచి రక్త దానాలు మొదలుపెడుతున్నారు.ఈ విషయం తెలిసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఇక మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం ప్రస్తుతం సినిమా షూటింగ్స్ ఆపేసి ఇంట్లో ఉంటున్నారు.ఆయన ఇప్పుడు ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ 66వ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి  రిలీజ్ చేయాలని  చిత్రబృందం అనుకుంటున్నారట. ఇందులో చిరు తో పాటు రామ్ చరణ్ , పూజ హెగ్డే కూడా ప్రధాన పాత్రాల్లో నటించనున్నారుఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం..

ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపుగా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది.. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకి బిజినెస్ కూడా దాదాపుగా 130 కోట్ల వరకు జరిగింది. ఒకవేళ ఈ సినిమా చిరు పుట్టినరోజు నాడు విడుదలై సూపర్ హిట్ అయితే ఆయన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. సైర సినిమా సరిగ్గా ఆడలేదు అని బాధలో ఉన్న అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దడ పుట్టిస్తున్న కరోనా.. ఏపీలో డేంజర్ బెల్స్..!!

కరోనా రోగుల ఆహారపు నియమాలు.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>