MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megafamilyd7b08d45-a70e-450b-80df-11f61cdaca71-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megafamilyd7b08d45-a70e-450b-80df-11f61cdaca71-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు.. అంత పెద్ద స్టార్డం ఉన్న ఫ్యామిలీ.. స్వయం కృషితో పైకొచ్చిన చిరు ఏర్పాటు చేసుకున్న మెగా సామ్రాజ్యం అది..ఎందరో హీరోలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు.. మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను అందుకున్న హీరోలు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చారు అనడంలో ఎటువంటి సందేహం లేదు..ఇకపోతే ఈ ఫ్యామిలీ లోని హీరోలు ఇటీవల నటించిన చిత్రాలు ఎంటో ఓ లుక్ వేద్దాం..Megafamily;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;pawan kalyan;ram pothineni;rajamouli;varun;varun sandesh;varun tej;sye-raa-narasimha-reddy;rrr movie;cinema;remake;saira narasimhareddy;hero;khaidi.;gaddalakonda ganesh;vaishnav tej;arjun 1;reddy;naini narshimha reddy;khaidi newజనాలు జైకొట్టిన మెగా హీరోల తాజా చిత్రాలు ఇవే..జనాలు జైకొట్టిన మెగా హీరోల తాజా చిత్రాలు ఇవే..Megafamily;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;pawan kalyan;ram pothineni;rajamouli;varun;varun sandesh;varun tej;sye-raa-narasimha-reddy;rrr movie;cinema;remake;saira narasimhareddy;hero;khaidi.;gaddalakonda ganesh;vaishnav tej;arjun 1;reddy;naini narshimha reddy;khaidi newThu, 06 May 2021 11:00:00 GMT

మెగాస్టార్ చిరంజీవి:

ఖైదీ నంబర్150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి..మంచి హిట్ టాక్ ను అందుకున్నాడు.. ఆ సినిమా తర్వాత సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించాడు. ఆ సినిమా చరిత్రను తలపించేలా ఉంది.. దీంతో జనాలు ఈ సినిమాకు జేజేలు కొట్టారు అనడంలో ఎటువంటి సందేహాలు లేవు..  ఆచార్య సినిమా తో పాటుగా మరో రెండు సినిమాలలో నటిస్తున్నాడు..


పవన్ కల్యాణ్:

పవన్ కూడా అన్ననే అడుగుజాడల్లో నడిచాడు.. రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే మాటల్లే వ్.. మాట్లాడుకోవడాలు లేవు.. రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు..

అల్లు అర్జున్:

బన్నీకి గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు.  కానీ ఇటీవల ఈ హీరో నటించిన తాజా చిత్రం.. అలవైకుంఠపురంలో  సినిమాలో నటించాడు.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బన్నీ ట్రాక్ లోకి వచ్చాడు.. ఇప్పుడు పుష్ప సినిమాలో నటిస్తున్నాడు..


వైష్ణవ్ తేజ్ :


ఇతను కుర్ర హీరో.. ఇటీవల ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమా తోనే మంచి టాక్ ను సంపాదించుకొని ఇప్పుడు చేతిలో వరుస సినిమాలో నటిస్తున్నా డు..

సాయిధరమ్ తేజ్:


సోలో బ్రతుకు సో బెటర్ సినిమాలో నటించాడు.. ఆ సినిమా పర్వాలేదనే టాక్ ను సంపాదించికున్నాడు.. మరో సినిమాలో నటిస్తున్నాడు..

వరుణ్ తేజ్:

గద్దల కొండ గణేష్ సినిమా తో మంచి హిట్ ను అందుకున్నాడు.. ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నాడు..

రామ్ చరణ్:

ఈ హీరోకు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా పడలేదన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నది.. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగినట్లు తెలుస్తుంది..

ఇవి మెగా హీరోలకు ఈ మధ్య పేరు తీసుకొచ్చిన సినిమాలు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నంబర్ కు కాల్ చేస్తే భోజనం, మాస్క్ ఫ్రీ.. ఎక్కడంటే?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>