BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronapatients4658ac34-36c2-4033-a1b3-1e887cc70fee-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronapatients4658ac34-36c2-4033-a1b3-1e887cc70fee-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. దేశంలో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రెండో దశ ఆసుపత్రులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అనేక ఆసుపత్రుల్లో పడకలు లభించడం లేదు. పలు దవాఖానాల్లో ఆక్సిజన్‌ సకాలంలో అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల వైద్య పరికరాల కొరత ఏర్పడుతోంది. రూరల్ హాస్పిటల్స్‌, పీహెచ్‌సీలలో వసతులు లేక గ్రామీణ ప్రాంత ప్రజలకు చెట్ల నీడలే ఆస్పత్రి బెడ్లు అవుతున్నాయి. చెట్టు కొమ్మలు సెలైన్ బాటిల్ వేసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలcoronapatients;madhya pradesh - bhopal;capitalదయలేని కరోనా.. దేశంలో దయనీయ పరిస్థితులు..!!దయలేని కరోనా.. దేశంలో దయనీయ పరిస్థితులు..!!coronapatients;madhya pradesh - bhopal;capitalThu, 06 May 2021 16:29:00 GMTప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. దేశంలో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రెండో దశ ఆసుపత్రులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అనేక ఆసుపత్రుల్లో పడకలు లభించడం లేదు. పలు దవాఖానాల్లో ఆక్సిజన్‌ సకాలంలో అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల వైద్య పరికరాల కొరత ఏర్పడుతోంది. రూరల్ హాస్పిటల్స్‌, పీహెచ్‌సీలలో వసతులు లేక గ్రామీణ ప్రాంత ప్రజలకు చెట్ల నీడలే ఆస్పత్రి బెడ్లు అవుతున్నాయి. చెట్టు కొమ్మలు సెలైన్ బాటిల్ వేసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మాల్వా జిల్లాలో  కరోనా బాధితులు రోడ్డు పక్కన ఉన్న చెట్లకింద చికిత్స పొందుతున్నారు. ఒక వరుస క్రమంలో పడుకొని గ్లూకోజ్ బాటిల్స్ చెట్ల కొమ్మలకు తగిలించి కనిపిస్తుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో వైద్య సదుపాయాల కొరత వేధిస్తుండటంతో కరోనా బారిన పడ్డ జనాలను ఇలా చెట్ల కింద కనీసం మంచం కూడా లేకుండా కింద ఒక పెద్ద సంచి వేసి పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దడ పుట్టిస్తున్న కరోనా.. ఏపీలో డేంజర్ బెల్స్..!!

కరోనా రోగుల ఆహారపు నియమాలు.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>