BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronaba7796f9-afd6-4004-a52f-3a3426c4e657-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronaba7796f9-afd6-4004-a52f-3a3426c4e657-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా కేసులు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు కేసుల విష‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌తి రోజు స‌రికొత్త రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంటే ఇప్పుడు క‌ర్నాక‌ట మ‌హారాష్ట్ర‌ను బీట్ చేస్తూ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 44,631మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 20,870మందికి పాజిటివ్‌ సోకింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వెయ్యి దాకా బాధితులు నమోదయ్యారు. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 16.90లక్షలకు పెరిగింది. ఒక్క బెంగ‌ళూరులోనే క‌రోనాతో 3.50 ల‌క్ష‌ల మంది చికcorona virus;bengaluru 1;letterభార‌త్‌లో ఆ రాష్ట్రంలో క‌రోనా క‌ల్లోలం... మ‌హారాష్ట్ర రికార్డ్ బ్రేక్భార‌త్‌లో ఆ రాష్ట్రంలో క‌రోనా క‌ల్లోలం... మ‌హారాష్ట్ర రికార్డ్ బ్రేక్corona virus;bengaluru 1;letterWed, 05 May 2021 11:45:12 GMTదేశంలో కరోనా కేసులు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు కేసుల విష‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌తి రోజు స‌రికొత్త రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంటే ఇప్పుడు క‌ర్నాక‌ట మ‌హారాష్ట్ర‌ను బీట్ చేస్తూ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 44,631మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 20,870మందికి పాజిటివ్‌ సోకింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వెయ్యి దాకా బాధితులు నమోదయ్యారు. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 16.90లక్షలకు పెరిగింది. ఒక్క బెంగ‌ళూరులోనే క‌రోనాతో 3.50 ల‌క్ష‌ల మంది చికిత్స పొందుతున్నారు. ఇక ప్ర‌తి రోజు మ‌ర‌ణాలు కూడా వంద‌ల్లోనే న‌మోదు అవుతున్నాయి. మ‌రి ఈ ప‌రిస్థితి మార‌క‌పోతే క‌రోనా క‌ర్నాక‌ట‌ను క‌మ్మేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ధనుష్ నోట రజినీ పాట..

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>