HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedప్రపంచవ్యాప్తంగా కరోనా ఫస్ట్ వేవ్ ఇలా తగ్గుముఖం పట్టింది లేదో ఇక అప్పుడే సెకండ్ వేవ్ వచ్చి అందరిని ముప్పుతిప్పలు పెడుతోంది..కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకూ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రతిరోజూ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మనల్ని మనం కరోనా నుంచి కాపాడుకోవడానికి మాస్కులు,సామాజిక దూరం వంటివి పాటిస్తూ ఉంటాము. అయితే ఇదే సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కూడా చాలా ముఖ్యమే. మన శరీరం బలంగా ఉంటేనే కరోనా మనల్ని ఏమీ చేయలేదు. ఇక ఎప్పుడైతే మన ఒంట్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తుందో , తక్షణం మనలను అటUCIRI MENTHULU CORONA DICREESS;maya;vitamin c;iron;vitamin;indian gooseberry;shaktiమెంతి, ఉసిరి తో కరోనా మటుమాయం !మెంతి, ఉసిరి తో కరోనా మటుమాయం !UCIRI MENTHULU CORONA DICREESS;maya;vitamin c;iron;vitamin;indian gooseberry;shaktiWed, 05 May 2021 18:00:00 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఫస్ట్  వేవ్ ఇలా తగ్గుముఖం పట్టింది లేదో ఇక అప్పుడే  సెకండ్ వేవ్ వచ్చి అందరిని ముప్పుతిప్పలు పెడుతోంది..కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకూ  విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రతిరోజూ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మనల్ని మనం కరోనా నుంచి కాపాడుకోవడానికి మాస్కులు,సామాజిక దూరం వంటివి పాటిస్తూ ఉంటాము. అయితే ఇదే సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కూడా చాలా ముఖ్యమే. మన శరీరం బలంగా ఉంటేనే కరోనా మనల్ని ఏమీ చేయలేదు. ఇక ఎప్పుడైతే మన ఒంట్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తుందో , తక్షణం మనలను అటాక్ చేయడం ఖాయం. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి హెర్బల్ టీ,మల్టీ విటమిన్ లను తీసుకోవడం అవసరం. అందులో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే ఉసిరి , మెంతి రసం. దీనిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇక అంతే కాకుండా మనలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ విటమిన్ సి పెంపొందించి, రోగ నిరోధక శక్తిని పెంచే ఉసిరి బూస్టర్ గా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇందులో విటమిన్ సి  ఉండటం వలన మనకి కావాల్సిన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది ఏదైనా ఇన్ఫెక్షన్ ను నివారించడంలో ఎంతో సహాయ పడతాయి.

మెంతి లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇక ఉసిరి, మెంతి కలిపి, ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ బాగా పెరుగుతుంది.  ముందుగా ఈ రసాన్ని ఎలా తయారు చేయాలి అంటే, మొదటగా ఒక టీ స్పూన్ మెంతిపొడి లేదా మెంతి ఆకులు, ఒక ఉసిరికాయ, అర గ్లాసు నీటిని తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి , పేస్టులా తయారు చేసుకోవాలి. ఇక ఈ మిశ్రమానికి కాస్త నీటిని జోడించి , బాగా మరిగించాలి. ఆ తర్వాత  వడగట్టి, ప్రతి రోజు ఉదయాన్నే తాగాలి. ఇలా తాగడం వల్ల  శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.అయితే ఈ రసాన్ని భోజనం తో తీసుకోకూడదు ఉదయం మధ్యాహ్నం తీసుకోవడం మంచిది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>