WinnersVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhea77a43e8-e6c0-4b7e-9d99-4f6de10bf283-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhea77a43e8-e6c0-4b7e-9d99-4f6de10bf283-415x250-IndiaHerald.jpgఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. అంటే మనము బ్రతుకుతున్న దానికి ఒక అర్ధం ఉండాలి. ఎవరైతే లక్ష్యంతో సాగుతారో అలాంటి వారే గమ్యానికి చేరుకుంటారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే సరైన ప్రణాళిక అవసరం. VIJAYAM MEEDHE;bhumika chawla;jeevitha rajaseskhar;kartha;culture;prize;letter;giftవిజయం మీదే: లక్ష్యం లేని జీవితం వృధా ...విజయం మీదే: లక్ష్యం లేని జీవితం వృధా ...VIJAYAM MEEDHE;bhumika chawla;jeevitha rajaseskhar;kartha;culture;prize;letter;giftWed, 05 May 2021 21:00:00 GMTఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. అంటే మనము బ్రతుకుతున్న దానికి ఒక అర్ధం ఉండాలి. ఎవరైతే లక్ష్యంతో సాగుతారో అలాంటి వారే గమ్యానికి చేరుకుంటారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే సరైన ప్రణాళిక అవసరం.  ఎటువంటి ప్రణాళిక లేకుండా లక్ష్యం గురించి కలలు కంటే అది ఒక ఆశ గానే మిగిలి పోతుంది. మీరు ఈ లక్ష్యాన్ని చేరుకునే సమయంలో సంస్కృతి, విలువలు, విశ్వాసాలు ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. వీటి తరువాత ఆత్మ విశ్వాసం, మానవ ప్రయత్నం, సాహసం, ధైర్యం, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి మీ లక్ష్యంలో ప్రధానంగా ఉంటాయి. 

ఈ జీవితం అనేది ఏమిటి...మీ జీవితంలో మీరు గెలవడమే జీవితానికి మీరిచ్చే గొప్ప బహుమతి. గెలవడం అంటే...మీరు అనుకున్న జీవితాన్ని మీరు చక్కగా ప్లాన్ చేసుకోవడం. మొదటగా జీవితమంటే ఏమిటో తెలుసుకోండి. జీవితం అనేది ఒక విభిన్న రుచుల వంటకం...విభిన్న కథల గ్రంధం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోలికలు.  తనను తాను గెలుచుకోవడమే జీవితం. తన జీవితానికి తానే కర్త కర్మ క్రియ అని తెలుసుకొని ఆచరించడమే జీవితం. తనను తాను మలుచుకోవడమే జీవితం. తనను తాను గౌరవించుకోవడమే జీవితం. తనను తాను ఎదిగించుకోవడమే జీవితం. 

తన లక్ష్యాలు, గమ్యాలు సాధించుకోవడమే జీవితం. అవి సమాజానికి కూడా ప్రయోజనకరంగా ఉండడమే జీవితం. నీ జీవితానికి నువ్వే దారి వేసుకోవాలి. నీ దారి నువ్వే చూసుకోవాలి. కాబట్టి జీవితాన్ని నిర్లక్ష్యం చేయకు. నిన్ను చూసి పది మంది ఆ దారిలో నడిచేలా నువ్వు బ్రతుకు. లక్ష్యాన్ని చేరుకునే దారిలో ఎన్నో అవరోధాలు ..ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కానీ వాటన్నింటినీ సరిగ్గా ఎదిరించి నిలబడి విజయం వైపు నీ అడుగు వేయాలి. ఇలా జీవితంలో మీ లక్ష్యాన్ని సాధించాలి. అంతే కానీ ఏ లక్ష్యం లేకుండా దయచేసి బ్రతకొద్దు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి రిజల్ట్ తో బాబు ఫుల్ హ్యాపీస్.... ?

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>