MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/successful-director-planning-another-multistarrer00ed14eb-8b30-47f8-823a-604b608c0b5e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/successful-director-planning-another-multistarrer00ed14eb-8b30-47f8-823a-604b608c0b5e-415x250-IndiaHerald.jpgపటాస్ మూవీ తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన అనిల్ రావిపూడి, ఆ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న విషయం తెల్సిందే. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా శృతి సోది హీరోయిన్ గా నటించిన ఆ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందించిన ఆ సినిమా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం సినిమా తీసి మరొక హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, ఆపై మాస్ మహారాజ రవితేజ తో రాజా ది గ్రేట్, అలానే విక్టరీ వెంకటేష్,anil-ravipudi;mahesh;ntr;ravi;venkatesh;balakrishna;karthik;shruti;anil music;anil ravipudi;kalyan;kalyan ram;raja;ram pothineni;ravi teja;sai dharam tej;sai karthik;sruthi;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;tollywood;cinema;rajani kanth;huzur nagar;f2;blockbuster hit;hero;vegetable market;heroine;success;film nagar;nandamuri taraka rama rao;pataas;pataas 1;sri venkateshwara creations;raja the great;dil;mass;f3;pattas;ntr artsఆ రెండు వర్కౌట్ అయితే .... పటాస్ దర్శకుడికి పండుగే .... ??ఆ రెండు వర్కౌట్ అయితే .... పటాస్ దర్శకుడికి పండుగే .... ??anil-ravipudi;mahesh;ntr;ravi;venkatesh;balakrishna;karthik;shruti;anil music;anil ravipudi;kalyan;kalyan ram;raja;ram pothineni;ravi teja;sai dharam tej;sai karthik;sruthi;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;tollywood;cinema;rajani kanth;huzur nagar;f2;blockbuster hit;hero;vegetable market;heroine;success;film nagar;nandamuri taraka rama rao;pataas;pataas 1;sri venkateshwara creations;raja the great;dil;mass;f3;pattas;ntr artsWed, 05 May 2021 21:55:00 GMTపటాస్ మూవీ తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన అనిల్ రావిపూడి, ఆ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న విషయం తెల్సిందే. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా శృతి సోది హీరోయిన్ గా నటించిన ఆ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందించిన ఆ సినిమా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం సినిమా తీసి మరొక హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, ఆపై మాస్ మహారాజ రవితేజ తో రాజా ది గ్రేట్, అలానే విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్సు వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎఫ్2 అనే ఫ్యామిలీ కమర్షియల్ ఎంటెర్టైనర్ తీసి మరొక రెండు విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

వాటి అనంతరం ఏకంగా టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేష్ తో గత ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్ రావిపూడి దానితో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్3 మూవీ తీస్తున్నారు అనిల్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే దీని తరువాత అనిల్ రావిపూడి నందమూరి బాలయ్యతో ఒక సినిమా అలానే మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ తో ఇంకొక సినిమా తీనున్నారని అంటున్నాయి పలు ఫిలిం నగర్ వర్గాలు.

ఇప్పటికే బాలయ్యకు సూపర్ స్టోరీ వినిపించి ఆయన ఆమోదం అందుకున్న అనిల్ రావిపూడి త్వరలో దానిని మొదలెట్టనున్నారని, మరోవైపు మహేష్ కోసం కూడా ఒక స్టోరీ సిద్ధం చేసారని, అయితే అది మాత్రం తెరకెక్కడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. మొత్తంగా అటు బాలయ్య, ఇటు మహేష్ ల మూవీస్ కనుక వర్కౌట్ అయి మంచి సక్సెస్ సాధిస్తే దర్శకుడిగా అనిల్ రావిపూడి కి మరింత క్రేజ్, మార్కెట్ లభించినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు......!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ డెసిషన్‌తో తండ్రి షాక్.. ఆనందంతో..!

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>