BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/here-are-the-7-features-of-the-new-covi-strain8c46d2c8-63df-4097-ae3b-90c00efacf6e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/here-are-the-7-features-of-the-new-covi-strain8c46d2c8-63df-4097-ae3b-90c00efacf6e-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు 3లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తొలి ద‌శ క‌రోనా వైర‌స్ కంటే రెండో ద‌శ క‌రోనా వేరియంట్ చాలా డేంజ‌ర్ అని వైద్య నిపుణులు చెపుతున్నారు. తొలి ద‌శ వైర‌స్ కంటే రెండో ద‌శ వైర‌స్ ఏకంగా మూడు రెట్లు చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని చెపుతున్నారు. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్ వ్యాపిస్తోందని పరిశోధనలో తేలింది. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్వహించిన పరిశోధనcoronavirus;bengaluru 1;letter;indianక‌రోనా కొత్త వేరియంట్‌ ఎంత డేంజ‌ర్ అంటే... భ‌యానికే భ‌యంక‌రోనా కొత్త వేరియంట్‌ ఎంత డేంజ‌ర్ అంటే... భ‌యానికే భ‌యంcoronavirus;bengaluru 1;letter;indianWed, 05 May 2021 14:02:28 GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు 3లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తొలి ద‌శ క‌రోనా వైర‌స్ కంటే రెండో ద‌శ క‌రోనా వేరియంట్ చాలా డేంజ‌ర్ అని వైద్య నిపుణులు చెపుతున్నారు. తొలి ద‌శ వైర‌స్ కంటే రెండో ద‌శ వైర‌స్ ఏకంగా మూడు రెట్లు చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని చెపుతున్నారు. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్ వ్యాపిస్తోందని పరిశోధనలో తేలింది. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్వహించిన పరిశోధన గణాంకాలుఈ విషయాలను పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమో పెరుగుతున్న కేసులు, మరణాలే నిదర్శంగా ఉన్నాయి.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>