MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr69eeda70-84aa-4ea6-973c-9fc73de7bafb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr69eeda70-84aa-4ea6-973c-9fc73de7bafb-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే ఇక ఆ రికార్డులను లెక్కలేయడం కష్టమే. ఎందుకంటే ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. గత ఐదేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ వస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో నందమూరి వంశం నుంచి వచ్చి బాలయ్య తర్వాత స్టార్ హీరోగా నిలబడ్డాడు. సింహాద్రి సినిమాతో స్టార్ అయిన ఎన్టీఆర్.. దానికి ముందే ఆది, స్టూడెంట్ నెం 1 సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. సింహtollywood;ntr;balakrishna;jr ntr;kiran;usha;adinarayanareddy;rrr movie;cinema;telugu;nandamuri taraka rama rao;student no 1;simhadri17 ఏళ్ళకే హీరోగా ఎంట్రీ..మొదటి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?17 ఏళ్ళకే హీరోగా ఎంట్రీ..మొదటి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?tollywood;ntr;balakrishna;jr ntr;kiran;usha;adinarayanareddy;rrr movie;cinema;telugu;nandamuri taraka rama rao;student no 1;simhadriWed, 05 May 2021 09:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే ఇక ఆ రికార్డులను లెక్కలేయడం కష్టమే. ఎందుకంటే ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. గత ఐదేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ వస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో నందమూరి వంశం నుంచి వచ్చి బాలయ్య తర్వాత స్టార్ హీరోగా నిలబడ్డాడు. సింహాద్రి సినిమాతో స్టార్ అయిన ఎన్టీఆర్.. దానికి ముందే ఆది, స్టూడెంట్ నెం 1 సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. 


సింహాద్రి తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ అంతకంటే ముందు మూడు నాలుగు సినిమాలు చేసాడు జూనియర్. ఈ క్రమంలోనే ఈయన తొలి సినిమా గురించి.. ఆ సినిమాకు ఆయన అందుకున్న పారితోషికం గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆయన హీరోగా నటించిన తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం ఏంటో తెలుసా ? ఆ విషయంలోకి వెళ్తే బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఎన్టీఆర్.. మూడేళ్లు గ్యాప్ తీసుకుని 2001లో నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది.


 ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్ నిర్మించింది. ఈ సినిమాలో నటించినందుకు గాను ఎన్టీఆర్ కు 4 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట రామోజీరావు. అప్పటికి ఎన్టీఆర్ కు ఓటు హక్కు కూడా రాలేదు. దీంతో ఆ 4 లక్షలు ఏం చేయాలో తెలియక తల్లికి ఇచ్చేశాడు జూనియర్. ఆ తర్వాత రెండేళ్లలోనే ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్స్ అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకు కనీసం 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.17 ఏళ్ళకే హీరోగా ఎంట్రీ..మొదటి సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలతో రాహుల్ గాంధీ చర్చలు...?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో బీజేపీ కొంపముంచిన కారణం తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>