PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ee-cake-laku-demand-ekkuve-endukante-f38781e4-aead-47e1-8497-a747ae4944f9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ee-cake-laku-demand-ekkuve-endukante-f38781e4-aead-47e1-8497-a747ae4944f9-415x250-IndiaHerald.jpgఏదైనా వేడుకలు వస్తే చాలు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం కేకులే.. అందరూ కేకులు తెచ్చుకోవడం కామన్ .. కానీ వచ్చిన వారు కేకు గురించే మాట్లాడుకోవాలి.. అందుకోసం బేకరి వాళ్ళు కూడా కొత్తగా ఉన్న కేకులను తయారు చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు.. అలా చాలా కొత్తగా క్రేజీగా మన అభిరుచి కూడా కలిసేలా రూపొందిస్తున్నవే ఈ బిర్యానీ, థాలీ, బ్రేక్‌ఫాస్ట్‌, స్నాక్స్‌ కేకులు... వీటి ఆకృతిని బట్టి వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది.. మనకు నచ్చిన రుచులతో వాటిని తయారు చేస్తున్నారు.hydarabad;tara;idili;samosa;ishtamఈ కేకులకు డిమాండ్ ఎక్కువ.. ఎందుకంటే ?ఈ కేకులకు డిమాండ్ ఎక్కువ.. ఎందుకంటే ?hydarabad;tara;idili;samosa;ishtamWed, 05 May 2021 10:17:08 GMTఏదైనా వేడుకలు వస్తే చాలు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం కేకులే.. అందరూ కేకులు తెచ్చుకోవడం కామన్ .. కానీ వచ్చిన వారు కేకు గురించే మాట్లాడుకోవాలి.. అందుకోసం బేకరి వాళ్ళు కూడా కొత్తగా ఉన్న కేకులను తయారు చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు.. అలా చాలా కొత్తగా క్రేజీగా మన అభిరుచి కూడా కలిసేలా రూపొందిస్తున్నవే ఈ బిర్యానీ, థాలీ, బ్రేక్‌ఫాస్ట్‌, స్నాక్స్‌ కేకులు... వీటి ఆకృతిని బట్టి వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది.. మనకు నచ్చిన రుచులతో వాటిని తయారు చేస్తున్నారు.


ఇకపోతే.. కొందరు బిర్యానీ అంటే ప్రాణం పెట్టేస్తారు. మరికొందరు వారానికోసారైనా కేఎఫ్‌సీ చికెన్‌ తినాల్సిందే అంటారు. ఇంకొందరు ఉదయం టిఫిన్‌ అంటే ప్రతిరోజూ దోసె ఉన్నా తినేంత ఇష్టం అంటారు. అలాగే స్వీట్లు, సమోసా... ఇలా ఒక్కొక్కరూ ఇష్టంగా తినే రుచులు కొన్ని ఉంటాయి.పుట్టినరోజు, పెళ్లిరోజు, లేదూ ఇంకేదైనా వేడుక చేస్తున్నప్పుడు వారికి నచ్చిన వంటకంలానే ఉండే కేకుని ఎదురుగా పెడితే ఎంత ఆశ్చర్యపోతారో, ఇంకెంత సంబరపడిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక, అచ్చం ఆయా వంటకాల్లా ఉన్న కేకుల్ని చూస్తే 'ఇది కేకా..?' అని అవాక్కవడం అతిథుల వంతు.

అందుకే, ఈ తరహా బిర్యానీ, నూడిల్స్, ఇడ్లీ, రక రకాల వంటలను పోలిన కేకులని తయారు చేస్తున్నారు.. వాడికి డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా నిపుణులైన బేకర్స్‌ ఈ తరహా కేకుల్ని తయారు చేస్తున్నారు. దీనికోసం ముందుగా కేకుని కావాల్సిన ఆకారంలో చేసి దానిమీద ఐసింగ్‌తోనే ఈ రూపాలన్నిటినీ కనపడేలా తయారు చేస్తున్నారు.బిర్యానీ మెతుకుల్నీ విడిగా చేస్తారు. చికెన్‌ లెగ్‌పీస్‌లనూ, జీడిపప్పూ ఉల్లిపాయలాంటి వాటినీ పంచదార పేస్టుతోనే చేసి, ఆపైన ఎడిబుల్‌ రంగులతో అవి సహజమైన వాటిలా కనిపించేలా రంగులద్దుతారు.. మొత్తానికి ఈ కేకులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.. ఎంతగా ఆ కేసులు ఆకర్షిస్తున్నాయి అనేది ఈ ఫొటోలో ఒకసారి చూడండి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా తగ్గినవారు ఈ వ్యాధి పట్ల జాగ్రత్త ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>