MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramana-gogola-music-directordff3ec8d-c40e-49f6-a010-683ff9c88fa2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramana-gogola-music-directordff3ec8d-c40e-49f6-a010-683ff9c88fa2-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సంగీత దర్శకుడు కొనసాగిన రమణ గోగుల అందరికీ గుర్తే ఉంటారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్, రెబర్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. వారి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. Ramana Gogola, music director;pawan;mahesh;prabhas;venkatesh;geetha;johnny;kalyan;kriti kharbanda;prema;ramana;ramana gogula;suma;suma kanakala;sumanth;yogi;cinema;sangeetha;telugu;rajani kanth;love;film industry;industry;lakshmi devi;hero;johnny1;badriరమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?Ramana Gogola, music director;pawan;mahesh;prabhas;venkatesh;geetha;johnny;kalyan;kriti kharbanda;prema;ramana;ramana gogula;suma;suma kanakala;sumanth;yogi;cinema;sangeetha;telugu;rajani kanth;love;film industry;industry;lakshmi devi;hero;johnny1;badriWed, 05 May 2021 11:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సంగీత దర్శకుడు కొనసాగిన రమణ గోగుల అందరికీ గుర్తే ఉంటారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్, రెబర్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. వారి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. 1998లో విక్టరీ వెంకటేశ్ నటించిన ప్రేమంట్ ఇదేరా సినిమా ద్వారా సంగీత దర్శకుడు రమణ గోగుల సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 2013 వరకు దాదాపు 20 వరకు చిత్రాలకు స్వరాలు అందించారు. అయితే ఏమైందో తెలియదు కానీ.. గత ఏడేళ్లుగా సినీ పరిశ్రమకు ఆయన దూరంగా ఉన్నారు.



రమణ గోగుల  ఏడేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉండటానికి సంబంధించిన కారణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే గతంలో రమణ గోగుల తెలుగులో ఓ సినిమా నిర్మాతగా వ్యవహరించారట. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. దీంతో ఆయన ఆర్థికంగా కొంతకాలంపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలుకుతూ అమెరికాలో స్థిరపడినట్లు సమాచారం.



రమణ గోగుల నిర్మాతగా వ్యవహరించిన చిత్రం బోని. ఈ సినిమాలో సుమంత్, కృతి కర్బందా హీరో హీరోయిన్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత 2013లో విడుదలైన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, 1000 అబద్దాలు తదితర చిత్రాలకు సంగీతం సమకూర్చారు. గతంలో తెలుగులో తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, యువరాజు,  జానీ, లక్ష్మీ, అన్నవరం, యోగి తదితర సినిమాలకు సంగీతం అందించారు. అయితే వీటిలో చాలా వరకు సినిమాలు హిట్ కాలేదు. కానీ, సంగీత పరంగా ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఆర్థికంగా నిలదొక్కుకోలేకే సినీ పరిశ్రమకు దూరమైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా తెలుగు సినీ ఇండస్ట్రీ మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ను కోల్పోయింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రోజా కూతురుకు ఐ లవ్ యూ చెప్పిన నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన అన్షు..!!

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>