MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikrams-new-attempt-for-that-heroe50b745e-f3b0-4f01-b748-8faca5d3e77e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikrams-new-attempt-for-that-heroe50b745e-f3b0-4f01-b748-8faca5d3e77e-415x250-IndiaHerald.jpgతెలుగు మూవీ ఇండస్ట్రీ కి తొలిసారిగా వేణు తొట్టెంపూడి, లయ ల కలయికలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన స్వయంవరం మూవీ ద్వారా కథ, మాటల రచయితగా అడుగుపెట్టిన త్రివిక్రమ్, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత మరొక్కసారి వేణు తో విజయభాస్కర్ తీసిన చిరునవ్వుతో మూవీ తో మరొక సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్, ఆపై నువ్వే కావాలి, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు స్టోరీ, డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్ తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన పేరుని సంపాదించారు. trivikram-srinivas;chiranjeevi;mahesh;ntr;prabhas;venkatesh;shriya;bhaskar;krishnam raju;laya;pawan kalyan;tarun;trivikram srinivas;vijay;vijay bhaskar;tollywood;cinema;baba bhaskar;rajani kanth;industry;hero;vegetable market;heroine;success;joseph vijay;nandamuri taraka rama rao;nijam;ala vaikunthapurramloo;nuvve kavali;aravinda sametha veera raghava;malliswari;nuvvu naaku nachav;tarun kumar;nuvve nuvveవామ్మో గురూజీ .... నిజంగా అదృష్టం అంటే మీదే జీ ..... ??వామ్మో గురూజీ .... నిజంగా అదృష్టం అంటే మీదే జీ ..... ??trivikram-srinivas;chiranjeevi;mahesh;ntr;prabhas;venkatesh;shriya;bhaskar;krishnam raju;laya;pawan kalyan;tarun;trivikram srinivas;vijay;vijay bhaskar;tollywood;cinema;baba bhaskar;rajani kanth;industry;hero;vegetable market;heroine;success;joseph vijay;nandamuri taraka rama rao;nijam;ala vaikunthapurramloo;nuvve kavali;aravinda sametha veera raghava;malliswari;nuvvu naaku nachav;tarun kumar;nuvve nuvveWed, 05 May 2021 21:15:00 GMTతెలుగు మూవీ ఇండస్ట్రీ కి తొలిసారిగా వేణు తొట్టెంపూడి, లయ ల కలయికలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన స్వయంవరం మూవీ ద్వారా కథ, మాటల రచయితగా అడుగుపెట్టిన త్రివిక్రమ్, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత మరొక్కసారి వేణు తో విజయభాస్కర్ తీసిన చిరునవ్వుతో మూవీ తో మరొక సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్, ఆపై నువ్వే కావాలి, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు స్టోరీ, డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్ తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన పేరుని సంపాదించారు.

ఆపై తరుణ్, శ్రియ లు హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కిన నువ్వే నువ్వే మూవీ ద్వారా తొలిసారిగా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్ ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో ఆయన తీసిన అతడు మూవీ అతి పెద్ద విజయాన్ని అందుకుని దర్శకుడిగా త్రివిక్రమ్ కి బ్రేక్ ని అందించింది. ఇక అక్కడి నుండి వరుసగా పలువురు స్టార్ నటులతో సినిమాలు తీస్తూ కొనసాగిన త్రివిక్రమ్, వాటితో ఎన్నో సక్సెస్ లు అందుకున్నారు. ఇటీవల ఆయన తీసిన అరవింద సమేత, అలవైకుంఠపురములో సినిమాలు రెండూ కూడా భారీ విజయాలు అందుకుని ఆయన కెరీర్ కి మరింత గొప్ప పేరు తెచ్చిపెట్టాయి.

త్వరలో మరొకసారి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా తీయనున్న త్రివిక్రమ్ ఆపై వరుసగా సినిమాలు లైన్లో పెట్టినట్లు సమాచారం. మహేష్ తో మూవీ అనంతరం పవర్ స్టార్ తో ఒక సినిమా తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తారని, అలానే ఆపైన విక్టరీ వెంకటేష్ తో ఒకటి, అలానే మెగాస్టార్ చిరంజీవి తో మరొకటి సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీటి అనంతరం రెబల్ స్టార్ ప్రభాస్ తో కూడా ఒక భారీ మూవీ చేసేందుకు త్రివిక్రమ్ సిద్ధమవుతున్నారని, మొత్తంగా గురూజీ ది నిజమైన అదృష్టం అని, ఈ విధంగా వరుసగా పలువురు బడా స్టార్స్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్న ఆయన, తద్వారా విజయాలు అందుకుంటే టాలీవుడ్ లో బడా దర్శకుడిగా మరింత క్రేజ్, మార్కెట్ ని అందుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అందులో ఎవరైనా ఎన్టీఆర్ తరువాతే.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>