TVSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam-b2716499-5baa-4499-9978-eeb3e98cce07-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam-b2716499-5baa-4499-9978-eeb3e98cce07-415x250-IndiaHerald.jpgకార్తీక దీపం సీరియల్ మళ్లీ ఆసక్తిగా మారుతుంది.. దీప ఆరోగ్య పరిస్తితి కార్తీక లో మార్పును తీసుకొస్తుంది.. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ లో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. అయితే దీప పరిస్థితి చూసి మోనిత రాక్షస ఆనందం పొందుతుంది..తన ఆరోగ్య పరిస్తితి బాగాలేదని చెప్పినా కూడా దీప వంట చేస్తానని మొడికేస్తుంది.. దానికి కార్తిక్ కూడా సరే అంటాడు.. నా చేత వంట చేయిస్తేనే నేను మందులు వేసుకొంటాను అని దీప బెట్టు చేయడంతో కార్తీక్, సౌందర్యకు ఏం చేయాలో అర్థం కాలేదు.Karthika deepam;karthik;soundarya;deepa;maya;mandula;smart phone;episodeమోనిత పైశాచిక ఆనందాన్ని హద్దులు లేవా?మోనిత పైశాచిక ఆనందాన్ని హద్దులు లేవా?Karthika deepam;karthik;soundarya;deepa;maya;mandula;smart phone;episodeWed, 05 May 2021 05:25:28 GMTదీప ఆరోగ్య పరిస్తితి కార్తీక లో మార్పును తీసుకొస్తుంది.. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ లో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. అయితే దీప పరిస్థితి చూసి మోనిత రాక్షస ఆనందం పొందుతుంది..తన ఆరోగ్య పరిస్తితి బాగాలేదని చెప్పినా కూడా దీప వంట చేస్తానని మొడికేస్తుంది.. దానికి కార్తిక్ కూడా సరే అంటాడు.. నా చేత వంట చేయిస్తేనే నేను మందులు వేసుకొంటాను అని దీప బెట్టు చేయడంతో కార్తీక్, సౌందర్య కు ఏం చేయాలో అర్థం కాలేదు.

వంట పనులన్నీ తానే చేయడానికి కావాల్సిన వస్తువులను వంట మనిషికి తప్పించుకొనే ప్రయత్నం చేయడం తో అసహనంతో కార్తీక్, సౌందర్య ఊగిపోయారు.మోనితకు కార్తీక్ ఫోన్ చేసి.. వంట చేస్తానని దీప బెట్టు చేస్తుందని మోనితకు కార్తీక్ చెప్పడంతో ఆమె షాక్ గురైనట్టు యాక్టింగ్ చేసింది. అయ్యోయ్యె అలా అయితే ఎలా? జాగ్రత్తగా చూసుకో.. నీవు జాగ్రత్తగా ఉండు అంటూ ఫోన్‌లో మాట్లాడుతూ షాక్ తిన్నట్టు నటించింది. ఫోన్ పెట్టగానే దీప పట్టింపులు వదలదు అని మోనిత చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంది..


దీప కోటీశ్వరుల ఇంటిలో ఉన్నా వంటలక్క బుద్ది పోదు. పొద్దున లేనప్పటి నుంచి రాత్రి పడుకొనే దాక వంటగదిలోనే చస్తుంది. అలా వారం వంటగదిలో ఉంటే పైకి వెళ్లడం ఖాయం. ఖల్లాస్.. దీప ఖల్లాస్ అంటూ విపరీతంగా మోనిత నవ్వుల్లో మునిగిపోయింది.ఇదిలా ఉండగా, దీప మొండి పట్టుదల ఎలా వదులుతుంది. నిజం చెప్పకుండా దానిని మాయ చేసి మభ్యపుచ్చి ఎంత కాలం మేనేజ్ చేస్తుంది. ఆమెతో వంట ఎలా మానిపించాలి. రెస్టు తీసుకునేలా ఎలా చేయాలి అని అత్త సౌందర్య ఆలోచనలో  పడేసింది.. దీప ఆరోగ్యం పై అందరూ బాధపడతారు.. ఈరోజు ఎపిసోడ్ లో ఎలా ఉండబోతుందో చూడాలి..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

మంత్రి కాదు.. మానవత్వం ఉన్న మనిషి?

ఈటెల అన్నది ఎవరి గురించి...? కేసీఆర్ కు అహంకారం ఉందన్నది ఎవరు...?

బాలీవుడ్‌లో శ్రీమంతులు వీళ్లే.. ఈ హీరోల ఆస్తులు వేల కోట్లు..!

ఈటలకు టీఆర్ఎస్ మరో షాక్ ?

చిరంజీవి హీరోయిన్ కరోన తో చనిపోయిందా ?

ఏపీలో కొత్త అడవి.. ఎక్కడంటే.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>