BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-ycp-jagan-babu-tdp-pavan-bjp-latest7cd1d668-0904-47b2-a4b1-8e8f3c2c5a8c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-ycp-jagan-babu-tdp-pavan-bjp-latest7cd1d668-0904-47b2-a4b1-8e8f3c2c5a8c-415x250-IndiaHerald.jpgతిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు త‌న‌కు అన్యాయం జ‌రిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నానని, అయితే త‌మ‌ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకులుగా ఎలా నియ‌మిస్తార‌ని ఆయ‌న హైకోర్టులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా రమణదీక్షితులు, ప్రభుత్వాన్ని చేర్చారు. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది. మ‌రి ఈ వివాదం ఎలా మ‌లుపులు తిరుగుతుందో ? ర‌మ‌ణ దttdp;tiru;venu;andhra pradesh;high court;tirupati;husband;letter;tirumala tirupathi devasthanam;venu thottempudiటీటీడీ ఎఫెక్ట్‌... ఏపీ స‌ర్కార్‌కు హైకోర్టు నోటీసులుటీటీడీ ఎఫెక్ట్‌... ఏపీ స‌ర్కార్‌కు హైకోర్టు నోటీసులుttdp;tiru;venu;andhra pradesh;high court;tirupati;husband;letter;tirumala tirupathi devasthanam;venu thottempudiWed, 05 May 2021 09:04:00 GMTతిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు త‌న‌కు అన్యాయం జ‌రిగిందంటూ  హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నానని, అయితే త‌మ‌ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకులుగా ఎలా నియ‌మిస్తార‌ని ఆయ‌న హైకోర్టులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా రమణదీక్షితులు, ప్రభుత్వాన్ని చేర్చారు. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది. మ‌రి ఈ వివాదం ఎలా మ‌లుపులు తిరుగుతుందో ?  ర‌మ‌ణ దీక్షితులు, ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తారో ?  చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త రూల్స్ ఇవే

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>