PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-perita-unna-record-evaru-baddalu-kottaleru-telusa-2666acd3-016d-4e3e-bb11-9f44c454e32f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-perita-unna-record-evaru-baddalu-kottaleru-telusa-2666acd3-016d-4e3e-bb11-9f44c454e32f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి అభిమానులకు ఒక స్పష్టత ఉంది. ఇక టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ పైకి వచ్చిన విధానంపై కూడా అభిమానుల్లో చాలా వరకు కూడా ఒక స్పష్టత ఉంది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడంపై అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకntr,tdp,ap;ntr;lokesh;jr ntr;telugu desam party;nara lokesh;telangana;tollywood;telugu;letter;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partyజూనియర్ ఎన్టీఆర్ ఆలోచన ఏంటీ...?జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన ఏంటీ...?ntr,tdp,ap;ntr;lokesh;jr ntr;telugu desam party;nara lokesh;telangana;tollywood;telugu;letter;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partyWed, 05 May 2021 12:10:00 GMTటాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి అభిమానులకు ఒక స్పష్టత ఉంది. ఇక టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ పైకి వచ్చిన విధానంపై కూడా అభిమానుల్లో చాలా వరకు కూడా ఒక స్పష్టత ఉంది. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడంపై అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.

అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై ఆసక్తి చూపించకపోవడం పట్ల అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఏదైనా బాధ్యతలు చేపట్టినా ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు కూడా చాలా సానుకూలంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వలన పార్టీకి అనుకున్న విధంగా ఉపయోగం లేకపోవడంతో ప్రజలలో ఎంతో కొంత ఆదరణ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కాస్త మంచి ఫలితం ఉండవచ్చునని భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటే  మాత్రం మంచి ఫలితాలు ఉంటాయని లేకపోతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ బాధ్యతలు చేపట్టిన సరే ఆయనకు ఎంతో కొంత ఫలితం ఉండవచ్చు అని అంటున్నారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయడానికి కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం కూడా ఉంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీ  లో కీలకంగా మారితే ఆయన బలమైన నాయకుడిగా ఎదిగి అవకాశం ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>