BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-kamal-haasan-saying-goodbye-to-movies7053740e-090d-45bb-a9dd-85ae057edb42-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/is-kamal-haasan-saying-goodbye-to-movies7053740e-090d-45bb-a9dd-85ae057edb42-415x250-IndiaHerald.jpgతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమలహాసన్‌ ఘోర పరాజయం పొందడం అందరికి తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో కమల్ హాసన్ తీవ్ర అసంతృప్తి ని వ్యక్తంkamal haasan;kamal hassan;assembly;partyపొత్తు పెట్టుకొని తప్పు చేశాను : కమల్పొత్తు పెట్టుకొని తప్పు చేశాను : కమల్kamal haasan;kamal hassan;assembly;partyWed, 05 May 2021 09:59:23 GMTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమలహాసన్‌ ఘోర పరాజయం పొందడం అందరికి తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో కమల్ హాసన్ తీవ్ర అసంతృప్తి ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కనీసం మూడో స్థానం సైతం దక్కకపోవడం పట్ల అందుబాటులో ఉన్న నేతలతో పార్టీ ఓటమి గురించి చర్చినారు కమల్. ఒంటరిగా ఎన్నిలకల్లో పోటీ చేసి ఉంటె ఫలితం మరోలా ఉండేదంటు కమల్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>