MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fafasfaaf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fafasfaaf-415x250-IndiaHerald.jpgతెర‌పై ఓ వెలుగు వెలిగిన శృంగార తార ష‌కీల నిజ‌జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంది. త‌న క‌ష్టాల‌ను ఇప్ప‌టివ‌ర‌కు ష‌కీల ఎన్నో ఇంట‌ర్వ్యూల‌లో పంచుకుంది. నాలుగు ప‌దుల వ‌య‌స్సులోనూ ష‌కీల ఒంట‌రి జీవితం గడుపుతూ ఇప్ప‌టికీ ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌విస్తోంద‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా ఓ ఇంట‌ర్యూలో వెల్ల‌డించింది. ఇప్పుడు త‌న వ‌య‌స్సు 43 సంవ‌త్సరాల‌ని కానీ ఇంకా పెళ్లి చేసుకోలేద‌ని ష‌కీల తెలిపింది. కానీ ప్ర‌స్తుతం ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్నాన‌ని వెల్లడించింది. అంతే కాకుండా అత‌డు త‌న‌కంటే చిన్న‌వాడ‌ని అత‌డి వshakeela;jeevitha rajaseskhar;tara;marriageనా కంటే చిన్న‌వాడితో ప్రేమ‌లో ఉన్నా..కానీ : ష‌కీల‌నా కంటే చిన్న‌వాడితో ప్రేమ‌లో ఉన్నా..కానీ : ష‌కీల‌shakeela;jeevitha rajaseskhar;tara;marriageWed, 05 May 2021 22:52:02 GMTతెర‌పై ఓ వెలుగు వెలిగిన శృంగార తార ష‌కీల నిజ‌జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంది. త‌న క‌ష్టాల‌ను ఇప్ప‌టివ‌ర‌కు ష‌కీల ఎన్నో ఇంట‌ర్వ్యూల‌లో పంచుకుంది. నాలుగు ప‌దుల వ‌య‌స్సులోనూ ష‌కీల ఒంట‌రి జీవితం గడుపుతూ ఇప్ప‌టికీ ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌విస్తోంద‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా ఓ ఇంట‌ర్యూలో వెల్ల‌డించింది. ఇప్పుడు త‌న వ‌య‌స్సు 43 సంవ‌త్సరాల‌ని కానీ ఇంకా పెళ్లి చేసుకోలేద‌ని ష‌కీల తెలిపింది. కానీ ప్ర‌స్తుతం ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్నాన‌ని వెల్లడించింది. అంతే కాకుండా అత‌డు త‌న‌కంటే చిన్న‌వాడ‌ని అత‌డి వ‌య‌సు 30 సంవ‌త్స‌రాల‌ని ష‌కీల తెలిపింది. అయితే అత‌డిని పెళ్లి మాత్రం చేసుకోన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. తాము ఇద్ద‌రం ప్రేమ‌లో ఉన్నామని ల‌వ్ అంటే ల‌వ్ మాత్ర‌మేన‌ని తెలిపింది. ఇప్ప‌టికే త‌న‌కు 43 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చింద‌ని ఈ వ‌య‌సులో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం మాత్రం లేద‌ని తెలిపింది. అంతే కాకుండా తాను ఇప్ప‌టివ‌ర‌కూ ఏడుగురితో రిలేష‌న్ లో ఉన్నాన‌ని బోల్డ్ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా ఒకే సారి ఇద్ద‌రితో కూడా రిలేష‌న్ షిప్ లో ఎప్పుడూ లేన‌ని చెప్పింది. 

ప్ర‌స్తుతం తాను పెళ్లైన వ్య‌క్తితో రిలేష‌న్ షిప్ లో లేన‌ని కాబ‌ట్టి ఎవ‌రి ఫ్యామిలీ కూడా డిస్ట‌బ్ అయ్యే అవ‌కాశం లేద‌ని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇద్ద‌రం ప్రేమించుకున్నామ‌ని అందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించింది. ఇక గ‌తంలో నూ ష‌కీలా త‌న జీవితంలో ఎదురైన చేదు అనుభ‌వాల‌ను పంచుకుంది. త‌న డ‌బ్బు అంతా తీసుకుని త‌న కుంటుంబం త‌న‌ను దూరం చేసుకుంద‌ని తెలిపింది. దాంతో ప్ర‌స్తుతం ఒంట‌రిగానే ఉంటున్నాన‌ని చెప్పింది. అంతే కాకుండా త‌న‌కు ఒక కూతురు ఉంద‌ని ఓ ట్రాన్స్జెండ‌ర్ తాను పెంచుకున్న‌ట్టు వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా ష‌కీల దాదాపు 200 కు సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఒకానొక టైమ్ లో స్టార్ హీరోల‌కు స‌మానంగా ష‌కీల పాపులారిటీని సంపాదించుకుంది. అంతే కాకుండా కేవ‌లం శృంగార సినిమాలే కాకుండా మూమూలు సినిమాల‌లో సైతం కొన్ని కీల‌క ప‌త్రలు చేసి అల‌రించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిల్‌గేట్స్‌ని కూడా వదలని ఆర్జీవీ.. వైరల్ అవుతున్న ట్వీట్

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>