MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyaae3e0a66-4110-434a-8fea-91a54da85f40-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyaae3e0a66-4110-434a-8fea-91a54da85f40-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో బుల్లితెరపై యాంకర్ అన్న పదానికే అర్థాన్ని మార్చేసింది అనసూయ.. అప్పటికే స్టార్ యాంకర్ లు గా ఉన్న వారిని వెనక్కి నెట్టేసి తన అందచందాలతో అవకాశాల్ని దక్కించుకుంది.. ఓ వైపు యాంకర్ గా పలు షో లకి వ్యాఖ్యాతగా చేస్తూనే ఇంకోవైపు అనసూయ వరుస సినిమాలలో నటిస్తు వెండితెరపైన అలరించింది.... క్షణం సినిమాతో పూర్తిస్థాయి నటిగా మారిన అనసూయ ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళుతోంది.. తెలుగు సినిమాల్లో అందమైన పాత్రలు ప్రత్యేకమైనవి ఉంటే ఈమెనే సంప్రదిస్తున్నారు అనసూయ.. ఐటెం సాంగ్స్ కి కూడా అనసూయని ఆశ్రయిస్తున్నాanasuya;kumaar;anasuya bharadwaj;sukumar;tollywood;netizens;jabardasth;interview;husband;heroine;anasuya 1యాంకర్‌ అనసూయ భర్త ఏ ప్రొఫెషన్ లో ఉన్నాడు.. ?యాంకర్‌ అనసూయ భర్త ఏ ప్రొఫెషన్ లో ఉన్నాడు.. ?anasuya;kumaar;anasuya bharadwaj;sukumar;tollywood;netizens;jabardasth;interview;husband;heroine;anasuya 1Wed, 05 May 2021 12:00:00 GMTటాలీవుడ్ లో బుల్లితెరపై యాంకర్ అన్న పదానికే అర్థాన్ని మార్చేసింది అనసూయ.. అప్పటికే స్టార్ యాంకర్ లు గా ఉన్న వారిని వెనక్కి నెట్టేసి తన అందచందాలతో అవకాశాల్ని దక్కించుకుంది.. ఓ వైపు యాంకర్ గా పలు షో లకి వ్యాఖ్యాతగా చేస్తూనే ఇంకోవైపు అనసూయ వరుస సినిమాలలో నటిస్తు వెండితెరపైన అలరించింది.... క్షణం సినిమాతో పూర్తిస్థాయి నటిగా మారిన అనసూయ ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళుతోంది.. తెలుగు సినిమాల్లో అందమైన పాత్రలు ప్రత్యేకమైనవి ఉంటే ఈమెనే సంప్రదిస్తున్నారు అనసూయ.. ఐటెం సాంగ్స్ కి కూడా అనసూయని ఆశ్రయిస్తున్నారు..

బుల్లితెరపై వచ్చే జబర్దస్త్ షో ఆమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు చిన్న చిన్న షో లు చేసినా రాని గుర్తింపు జబర్దస్త్ అనే ఒక్క షో తో వచ్చింది.. ఆ షో లో వచ్చిన గుర్తింపుతోనే ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆమె కెరీర్లో ఎప్పుడూ మర్చిపోలేని సినిమాగా  రంగస్థలం ఉంటుందని చెప్పాలి... ఆ సినిమాలో రంగమ్మత్త గా అనసూయ ఎవర్ గ్రీన్ నటనను చేసింది.. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అనసూయ..

అనసూయ కి పెళ్ళై పిల్లలున్నారంటే ఎవరు నమ్మరు.. ఇద్దరు పిల్లల తల్లి అయినా హీరోయిన్ లా స్టిఫ్ గా ఉంటారు.. ఈనేపథ్యంలో ఆమె భర్త గురించి ఆరా తెస్తున్నారు నెటిజన్స్..ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చిన అనసూయ తన భర్త ఫైనాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా చేస్తున్నట్లు పేర్కొంది. సోషల్‌ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్‌ చూసి మొదట్లో చాలా బాధేసేదని, అయితే తన కుటుంబం ముఖ్యంగా భర్త సపోర్ట్‌ వల్ల వాటిని అధిగమించానని తెలిపింది. తన భర్త నార్త్‌ ఇండియాకు చెందిన వాడు కావడంతో తన అత్తగారింటికి వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలను పాటిస్తానని, అందరిలానే తలపై ముసుగు వేసుకుంటానని వెల్లడించింది.   కాగా ఇప్పుడు సుకుమార్ అనసూయ తో తమ కాంబో ని కొనసాగిస్తున్నాడు అనసూయ కోసం పుష్ప చిత్రం లో ఓ పాత్రని రాశాడట..  ఈ నేపథ్యంలో 'పుష్ప' సినిమాలో అనసూయ రోల్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో ఎక్కువైంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ధనుష్ నోట రజినీ పాట..

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>