BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr0d40b66a-a513-4347-a4bd-65ae8bed13b2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr0d40b66a-a513-4347-a4bd-65ae8bed13b2-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కొరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినా సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు జరిపిన పరీక్షల్లో అయన కరోనా నుండి కోలుకున్నారని తెలుస్తుంది. వైద్యుల బృందం ఆధ్వర్యంలో మంగళవారం రోజు అయన వ్యవసాయ క్షేత్రంలో గత కొన్ని రోజులుగా ఐసోలేషన్‌లోkcr;kcr;telanganaకరోనా పరీక్షల్లో సీఎం కేసీఆర్ కి నెగటివ్కరోనా పరీక్షల్లో సీఎం కేసీఆర్ కి నెగటివ్kcr;kcr;telanganaWed, 05 May 2021 09:22:00 GMTతెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కొరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినా సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు జరిపిన పరీక్షల్లో అయన కరోనా నుండి కోలుకున్నారని తెలుస్తుంది. వైద్యుల బృందం ఆధ్వర్యంలో మంగళవారం రోజు అయన వ్యవసాయ క్షేత్రంలో గత కొన్ని రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు అయినా ఎంవీ రావు మరోమారు పరీక్షలు జరపగా కరోనా నెగటివ్ అని తేలింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ మరియు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయగా రెండిట్లోనూ నెగటివ్ అని రిపోర్ట్ రావడం తో ఈ విషయం వెల్లడైంది. కేసీఆర్ కి ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సింహాల నుంచి మనుషులకు కరోనా?

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>