BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpgవరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు రెండో రోజు పెరిగాయి. దేశవ్యాప్తంగా 30 పైసలు చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్‌పై 18 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55 కి చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర రూ. 80.91కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16 లకు చేరింది. డీజిల్ ధర రూ.88.25 లకు చేరింది. ఏపీలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.46కు చేరింది. డీజిల్ ధర రూ.90petrol diesel;andhra pradesh;vishakapatnam;capital;petrol;diesel;letter;96ఏపీ, తెలంగాణ‌లో కొత్త పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇవేఏపీ, తెలంగాణ‌లో కొత్త పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇవేpetrol diesel;andhra pradesh;vishakapatnam;capital;petrol;diesel;letter;96Wed, 05 May 2021 14:34:00 GMTవరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు రెండో రోజు పెరిగాయి. దేశవ్యాప్తంగా 30 పైసలు చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్‌పై 18 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55 కి చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర రూ. 80.91కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.16 లకు చేరింది. డీజిల్ ధర రూ.88.25 లకు చేరింది. ఏపీలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.46కు చేరింది. డీజిల్ ధర రూ.90.4 లకు చేరింది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.73 ఉండగా, లీటర్ డీజిల్ రూ.89.31లకు చేరింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>