MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-khanna-who-cried-and-cried-in-feardf0d50bf-e316-43b1-8f72-d27bc6defe7f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashi-khanna-who-cried-and-cried-in-feardf0d50bf-e316-43b1-8f72-d27bc6defe7f-415x250-IndiaHerald.jpgహీరోయిన్ లు అన్ని రకాల పాత్రలు చేస్తారు అనుకుంటే పొరపాటే.. వారు కూడా ఆడవారే.. ఓ ఆడపిల్లకు ఉండే సహజమైన అన్ని గుణాలు వారికి ఉంటాయి.. అలా టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఓ సినిమా లోని రొమాంటిక్ సీన్ లో పాల్గొనలేక తల్లికి చెప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చిందట.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది రాశి కన్నా.. తొలి చిత్రంతోనే ఎంతో బబ్లీగా కనిపించిన రాశికన్నా మంచి హీరోయిన్ అవుతుందని అనుకున్నారు ప్రేక్షకులు.. rashikhanna;naga chaitanya;gopichand;nageshwara rao akkineni;raasi;vijay;tollywood;cinema;telugu;kanna lakshminarayana;chennai;letter;heroine;joseph vijay;romantic;world famous lover;rashi khanna;oohalu gusagusalade;chitram;loverఆ సినిమా లో బెడ్ సీన్.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన రాశీఖన్నా..!!ఆ సినిమా లో బెడ్ సీన్.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన రాశీఖన్నా..!!rashikhanna;naga chaitanya;gopichand;nageshwara rao akkineni;raasi;vijay;tollywood;cinema;telugu;kanna lakshminarayana;chennai;letter;heroine;joseph vijay;romantic;world famous lover;rashi khanna;oohalu gusagusalade;chitram;loverWed, 05 May 2021 12:00:00 GMTహీరోయిన్ లు అన్ని రకాల పాత్రలు చేస్తారు అనుకుంటే పొరపాటే.. వారు కూడా ఆడవారే..  ఓ ఆడపిల్లకు ఉండే సహజమైన అన్ని గుణాలు వారికి ఉంటాయి.. అలా టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నాసినిమా లోని  రొమాంటిక్ సీన్ లో పాల్గొనలేక తల్లికి చెప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చిందట.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది రాశి కన్నా.. తొలి చిత్రంతోనే ఎంతో బబ్లీగా కనిపించిన రాశికన్నా మంచి హీరోయిన్ అవుతుందని అనుకున్నారు ప్రేక్షకులు..

సినిమా హిట్ అవడంతో ఆమెకు వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి.. స్టార్ హీరోలు సైతం ఆమెతో నటించడానికి ఎంతో ఆసక్తి చూపారు.. దాంతో ఆమె ఓ మోస్తరు హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగా, ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు తక్కువగా వస్తున్నాయి.. ఆమె నటించిన చివరి సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ కాగా ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి.. ఒకటి గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రం కాగా, మరొకటి అక్కినేని నాగచైతన్య నటిస్తున్న థాంక్యూ సినిమా..

ఈ రెండు సినిమాల పైన ఈ ముద్దుగుమ్మ భారీ ఆశలు పెట్టుకుంది.. తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా రాశి నటిస్తూ అక్కడ మంచి పాపులారిటీ దక్కించుకుంది.. ప్రస్తుతం ఇతర భాషల్లోనూ కొన్ని సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.. ఈ నేపథ్యంలో ఆమె తన తొలి సినిమా లో జరిగిన సంఘటన తెలిపి తాను ఎంతో బాధపడ్డానో తెలిపింది.. తన తొలి సినిమా అయినా మద్రాస్ కే లో రొమాంటిక్ సీన్ లో నటించాల్సి వచ్చిందట రాశి.. అయితే అప్పటిదాకా తనకు ఆ సినిమాలో ఇలాంటి సీన్లు ఉంటాయని తెలియదట.. దాంతో ఎలాగోలా ఆ సీన్ నీ కళ్ళు మూసుకుని చేసి తన కారవాన్ వెళ్లి వెక్కివెక్కి ఏడ్చిందట.. వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ ఇచ్చిన ధైర్యంతోనే ఆ సన్నివేశాల్లో నటించానని చెప్పుకొచ్చింది రాశిఖన్న..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఉదయభానుతో ప్రేమ వ్యవహారంపై అసలు విషయం చెప్పిన డైరెక్టర్ ...

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>