MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/janvi-kapoor-sonu-sood-janvi-hot-photos2a1428bb-b12a-4f11-905b-c79bf405a9b6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/janvi-kapoor-sonu-sood-janvi-hot-photos2a1428bb-b12a-4f11-905b-c79bf405a9b6-415x250-IndiaHerald.jpgశ్రీదేవి తనయ, అందాల తార జాన్వీ కపూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి వేళ, సినీ నటులంతా తమకు చేతనైనంత సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోనూ సూద్ లాంటి నటులు.. సినిమాలకంటే తమకు సమాజ సేవే సంతృప్తినిస్తుందనే స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు, ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. ఇలాంటి దశలో జాన్వీకపూర్ తన ఇన్ స్టా అకౌంట్ లో గ్లామరస్ ఫొటోలు అప్ లోడ్ చేసింది. సరిjanvi kapoor, sonu sood, janvi hot photos;sridevi kapoor;tara;janvi;cinema;hero;jhanvi kapoorజాన్వీ.. సోనూ సూద్ ని చూసి బుద్ధి తెచ్చుకో..జాన్వీ.. సోనూ సూద్ ని చూసి బుద్ధి తెచ్చుకో..janvi kapoor, sonu sood, janvi hot photos;sridevi kapoor;tara;janvi;cinema;hero;jhanvi kapoorWed, 05 May 2021 11:00:00 GMTశ్రీదేవి తనయ, అందాల తార జాన్వీ కపూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి వేళ, సినీ నటులంతా తమకు చేతనైనంత సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోనూ సూద్ లాంటి నటులు.. సినిమాలకంటే తమకు సమాజ సేవే సంతృప్తినిస్తుందనే స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు, ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. ఇలాంటి దశలో జాన్వీకపూర్ తన ఇన్ స్టా అకౌంట్ లో గ్లామరస్ ఫొటోలు అప్ లోడ్ చేసింది. సరిగ్గా ఇక్కడే నెటిజన్లకు మండింది. కరోనా కష్టకాలంలో కూడా ఇలా సెల్ఫ్ డబ్బా ఏంటని ట్రోల్ చేశారు నెటిజన్లు.

ఇన్ స్టాలో మరీ అంగాంగ ప్రదర్శన ఎక్కువ కావడంతో జాన్వీపై ట్రోలింగ్ పెరిగింది. సినిమా హీరోయిన్లకు ప్రమోషన్ అవసరమే కాదనం, అయితే కరోనా కల్లోల సమయంలో కూడా హీరో హీరోయిన్లు బాధ్యతగా ప్రవర్తించాలని చురకలంటించారు నెటిజన్లు. చాలామంది సోనూ సూద్ తో పోలిక పెడుతూ జాన్వీని ఆటాడేసుకున్నారు. ఇలాంటి ఫొటోలు పెట్ట‌డానికి కాస్తైనా ఆలోచించ‌రా అంటూ నిల‌దీశారు. సెల్ఫ్ ప్రమోషన్ బదులు, దేశంలోని సమస్యల గురించి ప్రస్తావిస్తే కనీసం వారి ఫాలోవర్లు అయినా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువయ్యే సరికి జాన్వీ దిగి వచ్చారు. తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు. నెటిజన్లు తనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వాపోయారు. తాను ఇన్ స్టా లో అప్ లోడ్ చేసిన హాట్ ఫొటోలు ...లాక్‌ డౌన్‌ ముందు ఓ మేగజీన్ కవర్ పేజీ కోసం తీసుకున్నవని చెప్పారు. అయితే వాటిని ఇప్పుడు పోస్ట్ చేయడం నెటిజన్లకు నచ్చలేదని, అందుకే తాను వివరణ ఇస్తున్నానని చెప్పారు. తనకు సామాజిక బాధ్యత గురించి బాగా తెలుసునని అంటున్న జాన్వీ కరోనా మహమ్మారి నుంచి దేశం కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఇన్ స్టా లో పోస్టింగ్ లు పెట్టేటప్పుడు కచ్చితంగా ఆలోచిస్తానని అన్నారు జాన్వీ కపూర్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భార‌త్‌లో ఆ రాష్ట్రంలో క‌రోనా క‌ల్లోలం... మ‌హారాష్ట్ర రికార్డ్ బ్రేక్

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>