MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-394eb178-19fb-4b17-a6b9-a25f7cea7ad3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-394eb178-19fb-4b17-a6b9-a25f7cea7ad3-415x250-IndiaHerald.jpgపవన్ అభిమానులు చాల కాలంగా అకిరా నందన్ ఫిలిం ఎంట్రీ గురించి ఎదురు చూస్తున్నారు. 6 అడుగుల 2 అంగుళాల పొడవుతో ఉండే అకిరా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తే దక్షిణాది సినిమా రంగంలోనే పొడవైన హీరోగా మారుతాడు. అయితే ఇప్పటి వరకు అకిరా ఫిలిం ఎంట్రీ గురించి ఎటువంటి లీకులు రావడం లేదు.ప్రస్తుతం అతడు భాగ్యనగరంలోని ఒక అంతర్జాతీయ స్కూల్ లో చదువుకుంటున్నాడు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంటే అకిరా కంటే ముందే పవన్ కూతురు ఆద్య బుల్లితెర ఎంట్రీకి రంగం సిద్దం అయింది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘డ్రామా జూనియర్స్ ది నpavankalyan;;pawan;prema;renu desai;hyderabad;krishna river;cinema;telugu;rajani kanth;school;marriage;love;episode;industry;international;reddy;josh;akira nandhanఅకిరా ను డామినేట్ చేసిన ఆద్య జోష్ లో పవన్ అభిమానులు !అకిరా ను డామినేట్ చేసిన ఆద్య జోష్ లో పవన్ అభిమానులు !pavankalyan;;pawan;prema;renu desai;hyderabad;krishna river;cinema;telugu;rajani kanth;school;marriage;love;episode;industry;international;reddy;josh;akira nandhanWed, 05 May 2021 08:00:00 GMTపవన్ అభిమానులు చాల కాలంగా అకిరా నందన్ ఫిలిం ఎంట్రీ గురించి ఎదురు చూస్తున్నారు. 6 అడుగుల 2 అంగుళాల పొడవుతో ఉండే అకిరా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తే దక్షిణాది సినిమా రంగంలోనే పొడవైన హీరోగా మారుతాడు. అయితే ఇప్పటి వరకు అకిరా ఫిలిం ఎంట్రీ గురించి ఎటువంటి లీకులు రావడం లేదు.


ప్రస్తుతం అతడు భాగ్యనగరంలోని ఒక అంతర్జాతీయ స్కూల్ లో చదువుకుంటున్నాడు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంటే అకిరా కంటే ముందే పవన్ కూతురు ఆద్య బుల్లితెర ఎంట్రీకి రంగం సిద్దం అయింది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘డ్రామా జూనియర్స్ ది నెక్స్ట్ సూపర్ స్టార్’ షోలో ఆద్య పాల్గొన బోతోంది.


రేణు దేశాయ్ ఎస్వి. కృష్ణా రెడ్డి లు జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈషో కు సంబంధించి మే 9వ తారీఖున ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో పవన్ కూతురు ఆద్య కనిపించ బోతోంది. ఈ విషయానికి సంబంధించిన ప్రోమోను జీ టివి సంస్థ విడుదల చేసింది. ఈ వీడియో విడుదలైన కొద్ది క్షణాలలోనే అది వైరల్ గా పవన్ అభిమానుల మధ్య మారింది. పవన్ అభిమానులు ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందా అని ఇప్పటి నుంచే నిముషాలు లెక్కలు చూసుకుంటున్నారు.


ఆద్య కూడ అకిరా నందన్ చదువుతున్న ఇంటర్ నేషనల్ స్కూల్ లోనే చదువుతోంది. చదువు కొనసాగిస్తూనే పవన్ ప్రోత్సాహంతో ఆద్య క్లాసికల్ డాన్స్ పెయింటింగ్ కూడ నేర్చుకుంటోంది. రేణు దేశాయ్ కి తన పిల్లలు అంటే విపరీతమైన ప్రేమ. వాళ్ళ కోసమే ఆమె రెండవ పెళ్లి చివరి నిముషంలో క్యాన్సిల్ అయింది అని అంటారు. పవన్ తో రేణు దేశాయ్ విడిపోయినా అతడి పిల్లలను పవన్ వారసులు గా అతడి మనసుకు తగినట్లుగా పెంచుతూ ఉండటంతో పవన్ తో రేణు కు బంధం తెగిపోయినా పవన్ అభిమానులు మాత్రం ఆమెను ‘వదిన’ అని అభిమానంగా పిలుస్తూనే ఉంటారు..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌బ్జాలు చేసిన‌ట్లు నిరూపిస్తే ముక్కు నేల‌కు రాస్తా.... బండికి ముత్తిరెడ్డి స‌వాల్‌..

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో బీజేపీ కొంపముంచిన కారణం తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>