BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/curfew-with-lockdown136bd806-2b4d-4b37-b9e2-f1fe1595f815-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/curfew-with-lockdown136bd806-2b4d-4b37-b9e2-f1fe1595f815-415x250-IndiaHerald.jpgఏపీలో ఈ రోజు నుంచి 18 గంట‌ల పాటు క‌ర్ప్యూ కొన‌సాగ‌నుంది. ఉద‌యం 6 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే షాపులు, కార్యాల‌యాలు ప‌నిచేస్తాయి. అయితే క‌ర్ప్యూ నుంచి వీటికి మిన‌హాయింపులు ఇచ్చారు. ఇందులో ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు, ప్రింట్‌ –ఎల్రక్టానిక్‌ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్‌ బంకులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్‌ ఔట్‌లెట్‌లు, విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్య సేవలకు మిన‌హాయింపులు ఉన్నాయి. curfew;amala akkineni;vidya;media;court;compressed natural gas;aqua;letter;local language;central governmentఏపీలో క‌ర్ప్యూ నుంచి మిన‌హాయింపులు ఇవేఏపీలో క‌ర్ప్యూ నుంచి మిన‌హాయింపులు ఇవేcurfew;amala akkineni;vidya;media;court;compressed natural gas;aqua;letter;local language;central governmentWed, 05 May 2021 12:50:03 GMTఏపీలో ఈ రోజు నుంచి 18 గంట‌ల పాటు క‌ర్ప్యూ కొన‌సాగ‌నుంది. ఉద‌యం 6 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే షాపులు, కార్యాల‌యాలు ప‌నిచేస్తాయి. అయితే క‌ర్ప్యూ నుంచి వీటికి మిన‌హాయింపులు ఇచ్చారు. ఇందులో ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు, ప్రింట్‌ –ఎల్రక్టానిక్‌ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్‌ బంకులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్‌ ఔట్‌లెట్‌లు, విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్య సేవలకు మిన‌హాయింపులు ఉన్నాయి.

అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్‌తో కర్ఫ్యూ సమయంలో తిరగొచ్చు.  వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు) గుర్తింపు కార్డుతో తిరగొచ్చు.  గర్భిణులు, కోవిడ్‌ టీకాలకు వెళ్లే వ్యక్తులను కూడా త‌ర్వాత అనుమ‌తి ఇస్తారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. కర్ఫ్యూ అమలు బాధ్యతలను కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు అప్పగించారు. కర్ఫ్యూ లేని సమయంలో ప్రజలు ఎక్కువమంది గుమికూడకుండా 144 సెక్షన్‌ను అమలు చేస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సోనూ సూద్.. ఆ కోవిడ్ పేషెంట్ ని..!!

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>