CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/rajastanb4be623b-b8a3-4bb8-92bf-dc8d31a642d0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/rajastanb4be623b-b8a3-4bb8-92bf-dc8d31a642d0-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం ఎంతగా ఉందంటే కన్న వాళ్ళని కూడా చివరి చూపును చూసుకోనివ్వండా చేస్తుంది..దయ లేకుండా పోయింది.. దేశంలో రెండో దశ కరోనా ప్రభావం విజృంభిస్తున్న సంగతి తెలిసిందే..ఈ మహమ్మారి సంక్షోభం అనేక కుటుంబాల్లో సృష్టిస్తున్న విలయం అంతాకాదు ఇంతాకాదు. శాశ్వతంగా తమకు దూరమైన ఆప్తులకు కనీసం కడసారి వీడ్కోలు చెప్పేందుకు కూడా వీలులేక అల్లా‍డిపోతున్నాయి.ఈ క్రమంలో రాజస్థాన్‌లో షాకింగ్‌ ఉదంతం ఒకటి కలకలం రేపింది... ఇది నిజంగానే బాధాకర సంఘటన అనే చెప్పాలి.. Rajastan;sharada;anand malayalam actor;rajasthan;district;father;nijam;anand deverakonda;kaliకాలుతున్న చితిపై దూకేసిన యువతి.. చివరికి..కాలుతున్న చితిపై దూకేసిన యువతి.. చివరికి..Rajastan;sharada;anand malayalam actor;rajasthan;district;father;nijam;anand deverakonda;kaliWed, 05 May 2021 22:00:00 GMTకరోనా ప్రభావం ఎంతగా ఉందంటే  కన్న వాళ్ళని కూడా చివరి చూపును చూసుకోనివ్వండా చేస్తుంది..దయ లేకుండా పోయింది.. దేశంలో రెండో దశ కరోనా ప్రభావం విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మహమ్మారి సంక్షోభం అనేక కుటుంబాల్లో సృష్టిస్తున్న విలయం అంతాకాదు ఇంతాకాదు. శాశ్వతం గా తమకు దూరమైన ఆప్తులకు కనీసం కడసారి వీడ్కోలు చెప్పేందుకు కూడా వీలులేక అల్లా‍డిపోతున్నాయి.ఈ క్రమం లో రాజస్థాన్ ‌లో షాకింగ్‌ ఉదంతం ఒకటి కలకలం రేపింది... ఇది నిజంగానే బాధాకర సంఘటన అనే చెప్పాలి..


వివరాల్లోకి వెళితే.. కరోనాతో మృతి చెందిన తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ కుమార్తె ఆయన మండుతున్న చితిపై దూకేసింది. ఇటీవలే తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్తె తండ్రి చితిలో దూకి ఆత్మ హత్యకు యత్నించిన ఘటన పలువురిని కంట తడిపెట్టించింది. రాజస్థాన్‌ బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తన తండ్రికి కరోనా సోకింది. దీంతో ఆయన మరణించారు. క్రమం లో తండ్రిని ఆసుపత్రి లో చేర్పించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.


ఆరోగ్యం విషమించి ఆయన కన్ను మూశారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామపంచాయితీ సిబ్బంది, అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బంధువుల సమక్షం లో దామెదర్‌ చిన్న కుమార్తె శారద తండ్రి చితికి నిప్పంటించారు. ఇంతలో అందరూ చూస్తుండగానే ఆమె కాలుతున్న చితిపైకి దూకేసింది. దీంతో అక్కడున్నవారంతా హతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఆమెను తప్పించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే శారద సగానికి పైగా కాలి పోయింది.. ఆమెను కాపాడే క్రమంలో మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘనట పై వివరాలను పరిశీలిస్తున్నామని దర్యాప్తు కొనసాగుతోందని అధికారి ఆనంద్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ డెసిషన్‌తో తండ్రి షాక్.. ఆనందంతో..!

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>