BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-covid-ap-corona-corona-varient-06f80598-0184-44d7-a38c-431528fef572-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-covid-ap-corona-corona-varient-06f80598-0184-44d7-a38c-431528fef572-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈ కేసుల‌కు ఇప్ప‌ట్లో బ్రేక్ ప‌డేలా లేదు. గ‌త 24 గంట‌ల రిపోర్టులు, లెక్క‌లు ప‌రిశీలిస్తే 20,034 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 82 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,84,028 కు చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 8,289 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,59,597 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల త‌ర్వాత క‌ర్ప్యూ అమ‌ల్లో ఉండ‌నుంది.ap corona;andhra pradesh;letterఏపీలో ఇప్ప‌ట్లో క‌రోనాకు బ్రేక్ లేదా... ఇన్ని వేల కేసులా..ఏపీలో ఇప్ప‌ట్లో క‌రోనాకు బ్రేక్ లేదా... ఇన్ని వేల కేసులా..ap corona;andhra pradesh;letterWed, 05 May 2021 09:09:00 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈ కేసుల‌కు ఇప్ప‌ట్లో బ్రేక్ ప‌డేలా లేదు. గ‌త 24 గంట‌ల రిపోర్టులు, లెక్క‌లు ప‌రిశీలిస్తే 20,034 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 82 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,84,028 కు చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 8,289 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,59,597 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల త‌ర్వాత క‌ర్ప్యూ అమ‌ల్లో ఉండ‌నుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త రూల్స్ ఇవే

కరోనా ఎఫెక్ట్.. ఇక ఇంటింటికి వచ్చేస్తున్నారు?

ఈటల కబ్జా నిజమేనా..? అసలు ఈ దేవరయాంజాల్‌ భూముల కథ ఏంటి..?

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఖర్చుతో సినిమా చేసేయచ్చు తెలుసా?

మోడీ... ఇక దయ చేయండి.. ఆలోచింపజేస్తున్న రచయిత్రి లేఖ

విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

ఈట‌ల ఎపిసోడ్‌.. తెరాస నేత‌ల‌కు కొత్త త‌ల‌నొప్పి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>