MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charan-junior-ntr-first-crush-do-you-know-anyoneded11177-4de5-4f4c-b51d-4ed19167e5cd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charan-junior-ntr-first-crush-do-you-know-anyoneded11177-4de5-4f4c-b51d-4ed19167e5cd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపుగా రూ.500 కోట్ల భారీ వ్యయంతో దానయ్య తీస్తున్న ఈ సినిమాకి ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలానే ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు. 1920 ల కాలం నాటి కథగా పేట్రియాటిక్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదలకు సిద్దమవుతోంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సిjrntr-ramcharan;ntr;ram charan teja;alia bhatt;shiva;gautham new;gautham;koratala siva;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;shankar;trivikram srinivas;vamsi;vamsi paidipally;india;alluri sitarama raju;bollywood;tollywood;rrr movie;cinema;kollywood;hollywood;dvv entertainment;jersey;lord siva;october;vegetable market;heroine;kgf;prasanth neel;nandamuri taraka rama rao;seetharamaraju;nijam;olivia morris;alluri seetha rama raju;prashant kishor;seetharama rajuఏమి ప్లానింగు, ఏమి టైమింగు ...... నిజంగా ఇద్దరూ ఇద్దరే .... ??ఏమి ప్లానింగు, ఏమి టైమింగు ...... నిజంగా ఇద్దరూ ఇద్దరే .... ??jrntr-ramcharan;ntr;ram charan teja;alia bhatt;shiva;gautham new;gautham;koratala siva;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;shankar;trivikram srinivas;vamsi;vamsi paidipally;india;alluri sitarama raju;bollywood;tollywood;rrr movie;cinema;kollywood;hollywood;dvv entertainment;jersey;lord siva;october;vegetable market;heroine;kgf;prasanth neel;nandamuri taraka rama rao;seetharamaraju;nijam;olivia morris;alluri seetha rama raju;prashant kishor;seetharama rajuWed, 05 May 2021 22:24:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపుగా రూ.500 కోట్ల భారీ వ్యయంతో దానయ్య తీస్తున్న ఈ సినిమాకి ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలానే ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు. 1920 ల కాలం నాటి కథగా పేట్రియాటిక్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదలకు సిద్దమవుతోంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన పలువురు నటులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

అయితే దీని తరువాత అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ కెరీర్ ని పక్కాగా ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా రామ్ చరణ్ తదుపరి శంకర్ తో ఒక భారీ సినిమా చేయనున్నారు, దీని అధికారిక ప్రకటన ఇటీవల వచ్చింది. ఆపై జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మరొక భారీ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు చరణ్. అలానే అనంతరం వంశీ పైడిపల్లి తో కూడా చరణ్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని, కాగా ఇవన్నీ కూడా భారీ పాన్ ఇండియా మూవీస్ గానే రూపొందనున్నట్లు సమాచారం.

అలానే ఇటు ఎన్టీఆర్ విషయానికి వస్తే, ఇటీవల తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ తో అనౌన్స్ చేసిన ఎన్టీఆర్, ఆపై త్రివిక్రమ్ తో అలానే కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా సినిమాలు లైన్లో పెట్టారని, వారు ఇప్పటికే ఎన్టీఆర్ కోసం కథలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇవి మూడు కూడా పాన్ ఇండియా సినిమాలే అని అంటున్నారు. అలానే ఈ ఇద్దరు హీరోలు తమ రాబోయే సినిమాలను పక్కాగా అనుకున్న టైం కి రిలీజ్ అయ్యేలా కూడా దర్శకనిర్మాతలకు సూచనలు జారీ చేస్తున్నారట. ఆ విధంగా ఆర్ఆర్ఆర్ తరువాత హీరోలుగా మరింత ఉన్నత స్థాయి క్రేజ్, మార్కెట్ అందుకోనున్న ఈ ఇద్దరు స్టార్స్ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్, టైమింగ్ సూపర్ అని, నిజంగా ఈ విషయమై ఇద్దరూ ఇద్దరే అంటున్నాయి సినీ వర్గాలు.....!!









Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>