GoldSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates9b7b4a35-a63e-4a80-83dd-c1e12ffedbbf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates9b7b4a35-a63e-4a80-83dd-c1e12ffedbbf-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు చేదు వార్త.. పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి దాకా మగువలకు ఊరిస్తూ వస్తున్న ఈ ధరలు నేడు మార్కెట్ లో ధరలు మండిపోతున్నాయి. ఈరోజు బంగారం కొనుగోలు చేసేవారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. బంగారం ధర పరుగులు పెడుతోంది.బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడుస్తోంది. వెండి భారీగా పెరిగింది..ఇకపోతే నిన్నటి ధరల తో పోలిస్తే.. నేటి ధరలు మార్కెట్ లో షాక్ ఇస్తున్నాయి.Gold rates;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;international;nijam;paruguషాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. !షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. !Gold rates;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;international;nijam;paruguWed, 05 May 2021 14:00:00 GMTపసిడి ప్రియులకు చేదు వార్త.. పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి దాకా మగువలకు ఊరిస్తూ వస్తున్న ఈ ధరలు నేడు మార్కెట్ లో ధరలు మండిపోతున్నాయి. ఈరోజు బంగారం కొనుగోలు చేసేవారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. బంగారం ధర పరుగులు పెడుతోంది.బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడుస్తోంది. వెండి భారీగా పెరిగింది..ఇకపోతే నిన్నటి ధరల తో పోలిస్తే.. నేటి ధరలు మార్కెట్ లో షాక్ ఇస్తున్నాయి.

 
ఇక అంత ర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పైకి కదిలింది. రూ.48,220కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో రూ.44,200కు ఎగసింది.బంగారం ధరలు పెరిగితే.. వెండి కూడా అదే దారిలో నడిచింది. వెండి ధర రూ. వెండి ధర కేజీకి రూ.1800 పెరుగుదలతో రూ.75,300కు చేరింది.. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పాలి..
 

అంతర్జాతీయ మార్కెట్ లో నేటి ధరలను చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.47 శాతం పెరుగుదలతో 1777 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.22 శాతం పెరుగుదలతో 26.46 డాలర్లకు ఎగసింది. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు.. ముఖ్యంగా మార్కెట్ లో బంగారం కొరత పెరగడం, లేదా ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి.. ఇది నిజంగానే మహిళలకు బ్యాడ్ టైం.. ఈరోజు నీరుకార్చిన ధరలు రేపు ఎలా ఉంటాయో చూడాలి...





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా కొత్త వేరియంట్‌ ఎంత డేంజ‌ర్ అంటే... భ‌యానికే భ‌యం

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?

సైలెంట్ మోడ్‌.. ఈట‌ల ఎపిసోడ్‌లో నోరుమెద‌ప‌ని కేటీఆర్‌, క‌విత

రమణ గోగుల ఇండస్ట్రీని వదలడానికి కారణం ఏంటి..?

జూనియర్ ఎన్టీయార్ కి పెద్ద మేలు చేసిన చంద్రబాబు... ?

ముద్రగడ కోసం ఆ పార్టీ వెయింటింగ్ ?

ఈట‌ల వెన‌క బ‌లంగా ఉంది వీళ్లే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>